Telugu News » Trending » Nita ambani dances to krishan bhajan song at her son wedding reception
కుమారుడి పెళ్లిలో డాన్స్ చేసిన నీతా అంబానీ
TV9 Telugu Digital Desk | Edited By:
Updated on: Mar 11, 2019 | 4:54 PM
ముంబై : ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ డ్యాన్స్ చేశారు. తన కుమారుడు ఆకాశ్ వెడ్డింగ్ రిషెప్షన్ వేడుకలో ఆమె స్టెప్పులేశారు. కృష్ణ భజనపై ఆమె సాంప్రదాయ నృత్యాన్ని స్టేజ్ పై చేశారు. అచ్యుతమ్ కేశవం పాటపై సంప్రదాయ రీతిలో నీతా అంబానీ డ్యాన్స్ చేశారు. గులాబీ రంగు లెహంగాలో నీతా తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. కొడుకు పెళ్లి వేడుకలో ఎంతో తన్మయత్వంలో నృత్యం చేసిన నీతాకు .. అక్కడకు వచ్చిన అతిథులు చప్పట్లతో హోరెత్తించారు. […]
Follow us on
ముంబై : ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ డ్యాన్స్ చేశారు. తన కుమారుడు ఆకాశ్ వెడ్డింగ్ రిషెప్షన్ వేడుకలో ఆమె స్టెప్పులేశారు. కృష్ణ భజనపై ఆమె సాంప్రదాయ నృత్యాన్ని స్టేజ్ పై చేశారు. అచ్యుతమ్ కేశవం పాటపై సంప్రదాయ రీతిలో నీతా అంబానీ డ్యాన్స్ చేశారు. గులాబీ రంగు లెహంగాలో నీతా తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. కొడుకు పెళ్లి వేడుకలో ఎంతో తన్మయత్వంలో నృత్యం చేసిన నీతాకు .. అక్కడకు వచ్చిన అతిథులు చప్పట్లతో హోరెత్తించారు.