షారూక్‌ పాటకు టీచర్లతో స్టూడెంట్ డ్యాన్స్.. వీడియో వైరల్

మన జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర మరవలేనిది. జీవితంలో ఎవరైనా గొప్ప స్థానంలో ఉన్నారంటే దాని వెనకాల ఉపాధ్యాయుల కృషి చాలా ఉంటుంది. వారు మనకోసం చేసే కృషికి రుణం తీర్చుకోవడం అంత సులభం కాదు. అలాంటి తన టీచర్లకు ఓ పాటను అంకింతం ఇచ్చాడు ఓ యువకుడు. షారూక్ ఖాన్ ‘రబ్ నే బనాదీ జోడీ’లోని ‘తుజ్ మైన్ రబ్ దిఖ్‌తా హై ’ అనే పాటకు ఆ యువకుడు స్టెప్‌లు వేశాడు. మధ్యమధ్యలో టీచర్లను కలుపుకుంటూ […]

షారూక్‌ పాటకు టీచర్లతో స్టూడెంట్ డ్యాన్స్.. వీడియో వైరల్
Follow us

| Edited By:

Updated on: Mar 11, 2019 | 2:15 PM

మన జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర మరవలేనిది. జీవితంలో ఎవరైనా గొప్ప స్థానంలో ఉన్నారంటే దాని వెనకాల ఉపాధ్యాయుల కృషి చాలా ఉంటుంది. వారు మనకోసం చేసే కృషికి రుణం తీర్చుకోవడం అంత సులభం కాదు. అలాంటి తన టీచర్లకు ఓ పాటను అంకింతం ఇచ్చాడు ఓ యువకుడు. షారూక్ ఖాన్ ‘రబ్ నే బనాదీ జోడీ’లోని ‘తుజ్ మైన్ రబ్ దిఖ్‌తా హై ’ అనే పాటకు ఆ యువకుడు స్టెప్‌లు వేశాడు. మధ్యమధ్యలో టీచర్లను కలుపుకుంటూ ఆ అబ్బాయి వేసిన డ్యాన్స్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక దీనిపై షారూక్ ఖాన్ కూడా స్పందిస్తూ.. నా పాటలకు వీరు వేసే డ్యాన్స్ నన్ను చాలా ఆనందపరుస్తాయి అంటూ కామెంట్ పెట్టాడు. ఈ వీడియోకు సంబంధించిన వివరాలు తెలియకపోయినప్పటికీ.. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఆ వీడియోనూ మీరూ చూసేయండి.