Snake Video: ఓరీ దేవుడో.. బెడ్ రూమ్‌లో దూరిన భారీ నాగు పాము.. ఇళ్లంతా దూకుతూ హల్ చల్.. వీడియో వైరల్..
ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఒక పాము బెడ్ రూమ్ లోకి ప్రవేశించింది. ఎలా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగానీ, ఆ ఇంట్లో వాళ్లకు మాత్రం చుక్కలు చూపించింది. భారీ నాగు పాము.. బెడ్ రూమ్ లో ఉండటం చూసిన ఆ ఇంటి వారు వెంటనే ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ పాము మాత్రం చిక్కకుండా తెగ హల్ చల్ చేసింది.

వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాలు, వరదల కారణంగా విషపూరిత పాములు ఎక్కువగా బయటకు వస్తాయి. వెచ్చని, పొడి ప్రదేశాలను వెతుక్కుంటూ ఇళ్లలోకి వచ్చి చేరుతుంటాయి. ఇక్కడ స్టోర్‌రూమ్‌లు, చెప్పుల స్టాండ్లు, షూస్ లలో నక్కి దాగి ఉంటాయి. ఇటీవల బెంగళూరు చెందిన ఒక టెక్కీ ఇలాగే, చెప్పులో దూరిన పాము కాటుకు బలై మరణించిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఇక్కడ కూడా అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ, ఒక భారీ నాగుపాము ఓ ఇంట్లోకి దూరింది. ఆ తరువాత ఏం జరిగిందో చూపించే వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఒక పాము బెడ్ రూమ్ లోకి ప్రవేశించింది. ఎలా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగానీ, ఆ ఇంట్లో వాళ్లకు మాత్రం చుక్కలు చూపించింది. భారీ నాగు పాము.. బెడ్ రూమ్ లో ఉండటం చూసిన ఆ ఇంటి వారు వెంటనే ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ పాము మాత్రం చిక్కకుండా తెగ హల్ చల్ చేసింది. బెడ్ మీద, తలుపులు, కీటికీలు ఎక్కుతూ అక్కడి నుంచి పారిపోయేందుకు నానా తంటాలు పడుతోంది.
చివరకు ఆ ఇంట్లోవారు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించటంతో అతను వచ్చి ఆ పామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. వీడియో చూసిన ప్రజలు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పాముల సంచారం ఎక్కువగా ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని, వర్షాలకు పాములు, తేళ్లు వంటివి ఇళ్లలోకి ప్రవేశించేందుకు అవకాశం లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఓనం వేడుకల్లో షాకింగ్ ఘటన.. డ్యాన్స్ చేస్తూ స్టేజీ మీదనే కుప్పకూలీన వ్యక్తి.. వీడియో వైరల్.. చివరకు స్నేక్ క్యాచర్ వచ్చి ఆ పామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్నాడు. ఈ ఘటన ఆ రూమ్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




