మనుషులకు పోటీ ఇస్తున్న కోతి.. ఈ మంకీ చేసే పనికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..

Viral Video: కోతి నుంచి మానవ జాతి మొదలైంది అని చాలా పుస్తకాల్లో ఉంటుంది. ఏ జంతువు కూడా మనుషులను పోలీనట్లు ఉండదు.

మనుషులకు పోటీ ఇస్తున్న కోతి.. ఈ మంకీ చేసే పనికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..
Monkey Video

Viral Video: కోతి నుంచి మానవ జాతి మొదలైంది అని చాలా పుస్తకాల్లో ఉంటుంది. ఏ జంతువు కూడా మనుషులను పోలీనట్లు ఉండదు. కేవలం వానరం మాత్రమే కాస్త మానవ లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే ఇవి ఎక్కువగా అడవులలో ఉంటాయి. కానీ మానవుడు పచ్చని అడువులను నాశనం చేయడంతో అవి జనవాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో ఇప్పుడు ఊర్లలో కోతుల బెడద ఎక్కువగా మారిపోయింది. అయితే అవి ఇంట్లోకి దూరి తినే వస్తువులను పట్టుకెళ్లడం మాత్రమే చూస్తుంటాం. కానీ ఒక కోతికి మాత్రం విచిత్రమైన ఆలోచన వచ్చింది. అన్ని వానరాల మాదిరిగా తినే వస్తువులను తీసుకెళ్ళకుండా.. అక్కడే ఉన్న బట్టలు ఉతికింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Monkey Viral Video

ఈ వీడియోలో.. కోతి ఒక కర్చిప్ తీసుకోని తెగ ఉతుకుతుంది. అందుకు బ్రష్ కూడా ఉపయోగిస్తూ.. విరామం తీసుకోకుండా ఉతుకుతుంది. నురగ నీళ్ళలో నిల్చోని మరి ఆ పని చేస్తుంది ఈ వానరం. అయితే కోతి చేస్తున్న పనిని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 98,379 వ్యూస్ వచ్చాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతుండగా.. మరికొందరు ఎనిమల్ లెబర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరు ఓసారి చూసెయ్యండి..

వీడియో..

Also Read: కరోనా కష్టాల్లో కేంద్రం గుడ్‏న్యూస్.. అకౌంట్లోకి ఉచితంగా రూ.50 వేలు.. సూపర్ ఛాన్స్.. ఇలా చేస్తే చాలు..

పండ్లు, కూరగాయలు తినడం వలన ఒత్తిడి ఫసక్… అధ్యయనాల్లో వెలువడిన సంచలన విషయాలు..

ల్యాప్‏టాప్‏లలో ఎక్కువగా వర్క్ చేస్తున్నారా ? ఆరోగ్యానికి మరింత రిస్క్.. హెచ్చరిస్తున్న నిపుణులు..