Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ కోతి గారు చేసిన పని చూస్తే..మీరు కూడా శభాస్ అంటారు!

ఎవరైనా తింగరి పనులు చేసినప్పుడు కోతి చేష్టలు ఆపుతావా అని తిడుతూ ఉంటారు. కోతి అంటే కాస్త దుందుడుకు పనులు చేస్తూ ఉంటుంది కాబట్టి అలా అంటుంటారు. అయితే తాజాగా ఓ కోతి చేసిన పనిని చూస్తే మాత్రం..కనీసం ఆ కోతిని చూసైనా నేర్చుకోండి అని ఖచ్చితంగా అంటారు. ఇంతకీ ఆ వానరం అంతగొప్ప పని ఏం చేసిందనేగా మీ డౌబ్ట్. అక్కడికే వస్తున్నాం… దాహంతో ఉన్న ఓ కోతి.. కుళాయి వద్దకు వచ్చి టాప్ తిప్పి […]

ఈ కోతి గారు చేసిన పని చూస్తే..మీరు కూడా శభాస్ అంటారు!
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 03, 2019 | 7:50 PM

ఎవరైనా తింగరి పనులు చేసినప్పుడు కోతి చేష్టలు ఆపుతావా అని తిడుతూ ఉంటారు. కోతి అంటే కాస్త దుందుడుకు పనులు చేస్తూ ఉంటుంది కాబట్టి అలా అంటుంటారు. అయితే తాజాగా ఓ కోతి చేసిన పనిని చూస్తే మాత్రం..కనీసం ఆ కోతిని చూసైనా నేర్చుకోండి అని ఖచ్చితంగా అంటారు. ఇంతకీ ఆ వానరం అంతగొప్ప పని ఏం చేసిందనేగా మీ డౌబ్ట్. అక్కడికే వస్తున్నాం…

దాహంతో ఉన్న ఓ కోతి.. కుళాయి వద్దకు వచ్చి టాప్ తిప్పి కడుపునిండా నీళ్లు తాగి..మళ్లీ టాప్ ఆఫ్ చేసి తన మానాన తాను వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ విడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీటి సమస్య విపరీతంగా వేధిస్తున్న ప్రస్తుత సమయంలో..నీటిని వృథా చేస్తున్నవారు ఆ కోతిని చూసైనా డిసిప్లేన్ నేర్చుకోవాలంటూ క్లాస్ పీకుతున్నారు.  దీన్ని ముందుగా భారత మాజీ ముఖ్య ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎస్.వై. ఖురైషి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. “ఇది మనుషులకు కనువిప్పు కలిగించే సందేశం” అంటూ ఓ క్యాప్షన్ కూడా జత చేశారు. ఆ తర్వాత సదరు పోస్ట్ వైరల్‌గా మారింది. ఎంతైనా ఈ వానరం చాలా గ్రేట్ అండోయ్.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..