Watch Video: అయ్యో ఎంత కష్టమొచ్చే.. వీల్‌చైర్ లేక స్కూటీపైనే కొడుకును మూడో ఫ్లోర్‌కు తీసుకెళ్లిన తండ్రి

ఎప్పుడైన ఆసుపత్రికి వెళ్లినప్పుడు రోగులను పై అంతస్తులకు తీసుకెళ్లేందుకు సాధారణంగా వీల్ చైర్లు ఉంటాయి. కాని రాజస్థాన్‌లో ఓ ఆసుపత్రిలో వీల్ చైర్లు లేకపోవడంతో ఓ తండ్రి తన కొడుకును పై అంతస్తుకి స్కూటీపై తీసుకెళ్లడం అందర్ని ఆశ్యర్యానికి గురిచేసింది.

Watch Video: అయ్యో ఎంత కష్టమొచ్చే.. వీల్‌చైర్ లేక స్కూటీపైనే కొడుకును మూడో ఫ్లోర్‌కు తీసుకెళ్లిన తండ్రి
Scooter
Follow us
Aravind B

|

Updated on: Jun 17, 2023 | 6:41 PM

ఎప్పుడైన ఆసుపత్రికి వెళ్లినప్పుడు రోగులను పై అంతస్తులకు తీసుకెళ్లేందుకు సాధారణంగా వీల్ చైర్లు ఉంటాయి. కాని రాజస్థాన్‌లో ఓ ఆసుపత్రిలో వీల్ చైర్లు లేకపోవడంతో ఓ తండ్రి తన కొడుకును పై అంతస్తుకి స్కూటీపై తీసుకెళ్లడం అందర్ని ఆశ్యర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే కోట జిల్లాలోని ఓ తండ్రి ఇటీవల తన కుమారుడి కాలు ఫ్రాక్చర్ అవ్వడంతో.. కట్లు మార్పించేందుకు ఆస్పత్రికి వచ్చాడు. కానీ ఆ ఆసుపత్రిలో సరిపడా వీల్ చైర్లు అందుబాటులో లేవు. దీంతో ఆ తండ్రి ఆసుపత్రి యాజమాన్యం నుంచి అనుమతి తీసుకొని స్కూటర్‌ను తెప్పించుకున్నాడు. ఆ స్కూటర్‌పై తన కొడుకుని ఎక్కించుకుని లిఫ్ట్‌లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మూడవ ఫ్లోర్‌కి వెళ్లాడు.

సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఆ ఆసుపత్రి చేరుకున్నారు. అయినప్పటికీ ఆ తండ్రి చేసిన పనికి మద్దతు తెలిపారు. ఆ ఆసుపత్రిలో వీల్ చైర్ల కొరత ఉండటంతో త్వరలోనే మరిన్ని వీల్‌చైర్లను అందుబాటులోకి తీసుకొస్తామని యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే