Ram pothineni: పెళ్లిపీటలెక్కనున్న యంగ్ హీరో ఇస్మార్ట్ రామ్.. రామ్ పెళ్లిపై మొదలైన న్యూస్..

Ram pothineni: పెళ్లిపీటలెక్కనున్న యంగ్ హీరో ఇస్మార్ట్ రామ్.. రామ్ పెళ్లిపై మొదలైన న్యూస్..

Anil kumar poka

|

Updated on: Jun 17, 2023 | 8:33 PM

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్స్ లిస్టులో చాలా మంది హీరోలే ఉన్నారు. వారిలో రామ్ పోతినేని ఒక‌రు. వ‌రుస క్రేజీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న ఈ హీరో త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి అమ్మాయి ఎవ‌రు..?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్స్ లిస్టులో చాలా మంది హీరోలే ఉన్నారు. వారిలో రామ్ పోతినేని ఒక‌రు. వ‌రుస క్రేజీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న ఈ హీరో త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి అమ్మాయి ఎవ‌రు..? అనే ఆస‌క్తి క‌ల‌గ‌టంలో సందేహం లేదు..సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు రామ్ త‌న గ‌ర్ల్ ఫ్రెండ్‌నే పెళ్లిచేసుకోబోతున్నార‌ట‌. స్కూల్ డేస్ నుంచి రామ్‌కు ఓ అమ్మాయితో ప‌రిచ‌యం ఉంది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింద‌ని.. ఇప్పుడు పెళ్లి వైపుగా ఇద్ద‌రు అడుగు లేస్తున్నార‌ని అంటున్నారు. పెళ్లి ఎప్పుడు? అని ఎవ‌రైనా రామ్‌ని అడిగితే మ‌న చేతుల్లో ఏముంటుంది.. కాల‌మే నిర్ణ‌యిస్తుంద‌ని చెబుతూ వ‌చ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!