Viral Video: స్టేజ్ పై ఉత్సాహంగా పాటలు పాడుతున్న వ్యక్తి.. రెప్పపాటులో ఊహించని ట్విస్ట్.. అంతా షాక్..
తాజాగా నెట్టింట ఓ ఫన్నీ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. అందులో ఓ వ్యక్తి తెలియక చేసిన చిన్న పొరపాటుకు నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తుంది. ఇంతకీ ఏం జరిగిందో
ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక వైరల్ వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. అందులో కొన్ని షాకింగ్ సీన్లను తలపిస్తే..మరికొన్ని నవ్వులు పూయిస్తుంటాయి. ఇక కొందరు చేసే చిన్న చిన్న పొరపాట్లు చూస్తే పడి పడి నవ్వాల్సిందే. అలాంటి వీడియోలు ఇంటర్నెట్లో కొదవే లేదు. తాజాగా నెట్టింట ఓ ఫన్నీ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. అందులో ఓ వ్యక్తి తెలియక చేసిన చిన్న పొరపాటుకు నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే కచ్చితంగా వీడియో చూడాల్సిందే.
ఆ వీడియోలో ఓ హోటల్‍లో గ్రాండ్లో లైవ్ ఆర్కెస్ట్రా జరుగుతుంది. అనేక మంది అతిథుల మధ్య ఓ వ్యక్తి సాంగ్స్ పాడుతున్నాడు. అలా పాడుతూ పక్కకు చూస్తు నడుస్తున్నాడు. అయితే ఉన్నట్టుడు స్జే్జ్ కింద పడిపోవడంతో అక్కడున్నవారంత గట్టిగా నవ్వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ఫన్నీ వీడియోను మీరు చూసేయ్యండి.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.