Viral Video: మద్యం చేసే అద్భుతం.. కుక్క ముందు యువకుడు నాగినీ డ్యాన్స్.. నెట్టింట్లో వీడియో వైరల్

పెళ్లి కోసం పరదాలతో అలంకరించి ఉంది. అక్కడ ఒక కుక్క విశ్రాంతి తీసుకుంది. ఇంతలో.. ఒక యువకుడు నాగిని డ్యాన్స్ చేస్తూ కుక్క దగ్గరకు చేరుకున్నాడు. కొన్నిసార్లు కూర్చొని, కొన్నిసార్లు పడుకుని నృత్యం చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో కుక్క  ఫీలింగ్స్ చూస్తే నవ్వాగదు

Viral Video: మద్యం చేసే అద్భుతం.. కుక్క ముందు యువకుడు నాగినీ డ్యాన్స్.. నెట్టింట్లో వీడియో వైరల్
Viral Video
Follow us

|

Updated on: Apr 12, 2023 | 12:23 PM

పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ సోషల్ మీడియాలో కూడా భిన్నమైన వాతావరణం నెలకొంది. డ్యాన్స్, పాటలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా అవుతున్నాయి. వీటిల్లో కొన్నింటిని ప్రజలు చాలా ఇష్టపడతారు. పెళ్లిళ్లలో ఇలాంటి అద్భుతమైన డ్యాన్స్‌లు చాలా సార్లు కనిపిస్తుంటాయి. అలాంటి వీడియోలో డ్యాన్సర్ చేసే డ్యాన్స్ ను చూస్తే వీరు ప్రొఫెషనల్ డ్యాన్సర్‌ అని అనిపిస్తుంది.  అయితే కొందరు సాంగ్స్ కు చేసే డ్యాన్స్ నవ్వుకునే విధంగా ఉంటుంది.  నాగిని డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా అలరిస్తూ ఉంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒక బాలుడు కుక్క ముందు పాము నృత్యం చేస్తూ కనిపించాడు.

వీడియోలో.. పెళ్లి కోసం పరదాలతో అలంకరించి ఉంది. అక్కడ ఒక కుక్క విశ్రాంతి తీసుకుంది. ఇంతలో.. ఒక యువకుడు నాగిని డ్యాన్స్ చేస్తూ కుక్క దగ్గరకు చేరుకున్నాడు. కొన్నిసార్లు కూర్చొని, కొన్నిసార్లు పడుకుని నృత్యం చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో కుక్క  ఫీలింగ్స్ చూస్తే నవ్వాగదు ఎవరికైనా.. కుక్క  కన్ను ఏర్పడకుండా యువకుడు చేస్తున్న డ్యాన్స్ ను చూస్తోంది.  తరువాత పడుకుంది. అదే సమయంలో.. ఆ యువకుడు నాగిని డ్యాన్స్ ను వివిధ రకాలుగా చేస్తూనే ఉన్నాడు. పెళ్లిళ్లలో ఇలాంటి ఫన్నీ డ్యాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తుంటాయి .. అయితే కుక్క ముందు మాత్రం డ్యాన్స్ చేసే ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయి.

ఈ ఫన్నీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో kafil_raaj అనే IDతో షేర్ చేశారు. క్యాప్షన్‌లో ‘దేశీ మద్యం చేసే వింత ఇది అంటూ ఫన్నీ కామెంట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 6.7 మిలియన్లు అంటే 67 లక్షల సార్లు వీక్షించగా, 2 లక్షల 93 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు.

అదే సమయంలో, వీడియోను చూసిన తర్వాత, ప్రజలు కూడా రకరకాల ఫన్నీ కామెంట్స్ చేశారు. ‘ఈ డ్యాన్స్‌ని చూసి కుక్కకి కూడా పిచ్చి పట్టిందని, మనం జంతువులా మారుతుంటే, వాటి పనులు అవి చేసుకుంటున్నాయి’ అని కొందరంటే.. ‘కుక్కను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్’ అని కొందరు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌