AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: బ్యాడ్మింటన్ ఇలా కూడా ఆడుతారా..? వైరల్ వీడియో చూస్తే వావ్ అనకుండా ఉండలేరు..

బ్యాడ్మింటన్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఈ ఆటకు కోట్లాది మంది అభిమానులున్నారు. మాములుగా అయితే మీరు బ్యాడ్‌మింటన్ ఆడిఉంటారు. అలాగే ఎన్నో మ్యాచ్‌లు చూసి ఉంటారు.

Watch Video: బ్యాడ్మింటన్ ఇలా కూడా ఆడుతారా..? వైరల్ వీడియో చూస్తే వావ్ అనకుండా ఉండలేరు..
Cats
Aravind B
| Edited By: |

Updated on: Apr 12, 2023 | 12:34 PM

Share

బ్యాడ్మింటన్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఈ ఆటకు కోట్లాది మంది అభిమానులున్నారు. మాములుగా అయితే మీరు కూడా బ్యాడ్మింటన్  ఆడి ఉంటారు. అలాగే ఎన్నో మ్యాచ్‌లు చూసి ఉంటారు. కాని పిల్లులు బ్యాడ్మింటన్ ఆడటం ఎప్పుడైన చూశారా ? వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ.. కాని నిజంగానే ఓ వ్యక్తి పిల్లులతో బ్యాడ్మింటన్ ఆడిన వీడియో ప్రస్తుతం వైరవుతోంది. లియన్ షార్ట్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుడు ఈ వీడియోను షేర్ చేశాడు.

ఆ వీడియోలో ఒక వ్యక్తి తన చేతిలో బ్యాడ్మింటన్ రాకెట్‌ను పట్టుకుని ఉండగా..అతని పక్కన మూడు పిల్లులు ఉన్నాయి. అందులో ఓ పిల్లి డస్ట్‌బిన్ పై కూర్చోగా మరో రెండు పిల్లులు కింద ఉన్నాయి. ఆ వ్యక్తి బ్యాడ్మింటన్ రాకేట్‌తో కాక్‌ని కొట్టగానే డస్ట్‌బిన్ పై కూర్చున్న పిల్లి..దాని చేతులతో కొడుతుంది. దీంతో కింద ఉన్న పిల్లి చేతికి ఆ కాక్ అందకపోయినప్పటికీ ఎగిరి మరీ కాళ్లతో తన్నుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు విభిన్న రీతిలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియోను చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి.

ఇవి కూడా చదవండి

పిల్లులతో బ్యాడ్మింటన్ ఆడుతున్న వీడియో..

View this post on Instagram

A post shared by Cat (@lian.shorts)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?