Viral Video: వీడెవడ్రా బాబు.. ఇలా ఉన్నాడు.. పులిపై స్వారీ..!

జంతువులల్లో అత్యంత గంభీరమైన, శక్తివంతమైన జీవులలో పులులు కూడా ఒక్కటి.. ప్రస్తుతం దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్తాన్‌లోని ఒక వ్యక్తి గొలుసుతో ఉన్న పులిని గుర్రంలా స్వారీ చేస్తున్నాడు. డిజిటల్ సృష్టికర్త నౌమన్ హసన్ పోస్ట్ చేసిన ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో తుఫానుగా మారింది.

Viral Video: వీడెవడ్రా బాబు.. ఇలా ఉన్నాడు.. పులిపై స్వారీ..!
Man Casually Rides Chained
Follow us

|

Updated on: Oct 07, 2024 | 7:09 PM

జంతువులల్లో అత్యంత గంభీరమైన, శక్తివంతమైన జీవులలో పులులు కూడా ఒక్కటి.. ప్రస్తుతం దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్తాన్‌లోని ఒక వ్యక్తి గొలుసుతో ఉన్న పులిని గుర్రంలా స్వారీ చేస్తున్నాడు. డిజిటల్ సృష్టికర్త నౌమన్ హసన్ పోస్ట్ చేసిన ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో తుఫానుగా మారింది. ఈ వీడియో కొద్ది రోజుల్లోనే లక్షకు పైగా ఫ్యూస్ వచ్చాయి.

ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్‌లో, ఆ వ్యక్తి ఒక పెద్ద పులిపై కూర్చుని, మామూలుగా దానిని బహిరంగ ప్రదేశంలో స్వారీ చేస్తూ కనిపించాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో రెండు బోనులు ఉన్నట్లు తెలుస్తుంది. బోనులు సింహం ఉన్నాయి. ఈ పోస్ట్‌పై నెటిజన్స్ రకరకలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా తప్పు అని, పులులు బొమ్మలు కాదని కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి గంభీరమైన జంతువును వినోదం కోసం బంధించవద్దని పేర్కొంటున్నారు. పేదపులి చాలా నిస్సహాయంగా కనిపిస్తోందని, ఇద జంతు హింస అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పులి క్షేమంగా ఉందా అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కూడా చట్టబద్ధమైనదేనా? ఇలాంటివి జరిగినప్పుడు అధికారులు ఎక్కడ ఉన్నారు? వీరికి చట్టం వర్తంచదా అని మరికొందరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

సోషల్ మీడియలో ట్రెండ్ అవుతున్న వీడియో ఇదిగో:

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కడుపులో గ్యాస్, ఛాతిలో మంట.. ఈ ప్రాణాంతక వ్యాధికి సంకేతం కావొచ్చు

ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్

వీడెవడ్రా బాబు.. ఇలా ఉన్నాడు.. పులిపై స్వారీ!

అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు

ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!

ఫ్యాషన్ పేరుతో శరీరాన్ని చూపించడం అస్సలు నచ్చదు..

ఎలక్ట్రిక్‌ ప్రెష‌ర్ కుక్కర్‌లో వండినఅన్నం తింటే ఏమవుతుందో తెలుసా

రిటైర్మెంట్ ప్రకటించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. ఆ బాధతోనే..

కడుపు మసాజ్‌తో చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా.?

మీరు కారు కొంటున్నారా? గుడ్‌న్యూస్‌.. ఈ 7 కార్లపై భారీ తగ్గింపు
మీరు కారు కొంటున్నారా? గుడ్‌న్యూస్‌.. ఈ 7 కార్లపై భారీ తగ్గింపు
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!

రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!

హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష

ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??

వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!

అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు

క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక