Watch: ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. ఆ భయానక దృశ్యాలు వైరల్
రోడ్డు పక్కన కూర్చున్న ముగ్గురు యువకులను కారు దారుణంగా ఢీకొట్టింది. సంఘటన దృశ్యాలు సమీపంలో సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రోడ్డు అంచున కూర్చున్న ముగ్గురు యువకులను ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. ఈ షాకింగ్ ఘటన అక్టోబర్ 5వ తేదీన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. యూపీలోని ఫరూఖాబాద్‌లో రోడ్డు పక్కన కూర్చున్న ముగ్గురు యువకులను కారు దారుణంగా ఢీకొట్టింది. సంఘటన దృశ్యాలు సమీపంలో సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక బాలుడు మృతి చెందగా, ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలిసింది. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

