AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అయ్యయ్యో వద్దమ్మా అంటూనే.. ఈ చిన్నది ఏం చేసిందో తెలుసా.. షాకింగ్ వైరల్ వీడియో..

ఎప్పుడు ఏ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో ఎవరు కూడా చెప్పలేరు. ప్రతిరోజూ వేలాది వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అంతే కాదు కొన్ని వీడియోలు అందరిని ఆకట్టుకుంటూ..

Viral Video: అయ్యయ్యో వద్దమ్మా అంటూనే.. ఈ చిన్నది ఏం చేసిందో తెలుసా.. షాకింగ్ వైరల్ వీడియో..
Little Girl And Dog Lovely Video
Sanjay Kasula
|

Updated on: Feb 04, 2022 | 10:23 AM

Share

ఎప్పుడు ఏ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో ఎవరు కూడా చెప్పలేరు. ప్రతిరోజూ వేలాది వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అంతే కాదు కొన్ని వీడియోలు అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇలాంటి వీడియో చూస్తే మనకు కూడా ఆశ్చర్యంగా ఉంటాయి. ఈ రోజు కూడా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పటాకుల శబ్దానికి కుక్కలు ఇబ్బంది పడతాయని మనందరికీ తెలుసు. ఎందుకంటే అవి మనకంటే 25 శాతం ఎక్కువగా వాయిస్ వింటారు. పటాకుల శబ్దం వింటే కుక్కలు ఆందోళనకు గురి కావడానికి కారణం ఇదే.

తాజాగా, అలాంటి ఓ కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. ఇందులో ఒక కుక్క బాణాసంచా శబ్దంతో కలవరపడింది. ఈ వీడియోలో చిన్నారి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. పెద్ద శబ్ధాలు రావడంతో వెంటనే ఆ కుక్క చెవులను తన చేతులతో క్లోజ్ చేసింది. ఈ చిన్నారి అమాయకత్వాన్ని చూసిన నెటిజనం తెగ ముచ్చట పడుతున్నారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

పటాకులు మోగడం ఆగిపోయిన వెంటనే ఆమె కుక్క చెవి నుంచి తన చేతిని తీసివేస్తుంది. కుక్క తలపై నిమిరి ఓదార్చింది.. కుక్కకు రక్షణగా నిలబడింది.

ఈ వీడియో చూడండి

ఈ వీడియో చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేశారు. ఈ 16-సెకన్ల వైరల్ వీడియోను Twitter యూజర్  Tong Bingxue పోస్ట్ చేసారు. వార్తలు రాసే సమయానికి 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఒక చిన్న అమ్మాయి తన పెంపుడు జంతువు చెవులను కప్పింది. ఆగ్నేయ చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో ఈ వీడియోను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: Ramanujacharya Sahasrabdi: ఆధ్యాత్మిక సందడిగా ముచ్చింతల్ ఆశ్రమము.. రామనుజాచార్యుల వెయ్యి ఏళ్ల పండగలో మూడవ రోజు..

Mark Zuckerberg: కుప్పకూలిన మెటా షేర్లు.. 200 డాలర్లకు పైగా డమాల్.. ఎందుకు ఇలా జరిగిందో తెలుసా..