Viral Video: బాబోయ్.. పామునే మడతబెట్టేసిన బుడ్డోడు.. వీడియో చూస్తే ఫ్యూజులౌవుట్..

పాము కనిపిస్తే వెంటనే కాళ్లకు పని చెప్పేస్తాం.. పాము ఉన్న చోటు నుంచి దూరంగా పారిపోయి ప్రాణాలను రక్షించుకుంటారు.

Viral Video: బాబోయ్.. పామునే మడతబెట్టేసిన బుడ్డోడు.. వీడియో చూస్తే ఫ్యూజులౌవుట్..
Viral News
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 23, 2022 | 9:39 PM

పాము కనిపిస్తే వెంటనే కాళ్లకు పని చెప్పేస్తాం.. పాము ఉన్న చోటు నుంచి దూరంగా పారిపోయి ప్రాణాలను రక్షించుకుంటారు. కానీ కొందరు మాత్రం పాముతోనే ఆటలాడుతుంటారు.. పామును ఇంట్లోనే పెంచుకుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో చూసే ఉంటారు.  (Viral Video)ఇటీవల పాములను ఆటాలడుకుంటున్నా చిన్నారులు.. పాముకు ఆహారం పెడుతూ.. వాటితో ఎంజాయ్ చేస్తోన్న వీడియోస్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఓ బుడ్డోడు మాత్రం ఏకంగా పామునే మెడలో వేసుకున్నాడు.. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది..

ఆ వీడియోలో ఓ వ్యక్తి చిన్న పామును ఆ బుడ్డోడి ముందుకు తీసుకువచ్చి చూపిస్తాడు. అందరూ పామును ఆలాగే చూస్తుండగా.. ఆ చిన్నోడు మాత్రం ఏకంగా పామును పట్టుకుని మెడలో వేసుకున్నాడు.. అంతేకాదు.. ఆ తర్వాత మెడలో నుంచి తీసి.. చేతిలో పట్టుకుని మడత బెట్టాడు.. అయితే ఈ వీడియో చూస్తే ఎవ్వరైనా భయంతో షాకవుతారు.. కానీ ఆ వీడియో క్యాప్షన్ చూస్తే కానీ అసలు విషయం అర్థం కాదు. ఎందుకంటే.. పాము రబ్బర్ పాము.. ఈ వీడియోను అబిన్జోసేఫ్ అనే ఇన్ స్టా యూజర్ షేర్ చేస్తూ ఆ పాము రబ్బరు పాము అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్.. తలైవా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Rashi Khanna: బాడీ షేమింగ్ పై రాశీ ఖన్నా ఓపెన్ కామెంట్స్.. శరీరాకృతిపై దారుణంగా కామెంట్స్ చేసేవాళ్లంటూ..

RRR Movie: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‏లో పాల్గొన్న టీమ్ ట్రిపుల్ ఆర్ టీం.. మొక్కలు నాటిన చెర్రీ..తారక్..జక్కన్న..

Nayantharaa Chakravarthy: చిత్రపరిశ్రమలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న మరో నయన్.. జెంటిల్‏‏మన్ 2 సినిమాలో నయనతార చక్రవర్తి..

Salman Khan: మళ్లీ చిక్కుల్లో సల్మాన్ ఖాన్.. ఆ ఇద్దరికీ సమన్లు జారీ చేసిన కోర్టు..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే