బిందెలో బుర్ర పెట్టింది..! ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయిన చిరుత

ఓ చిరుత ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది. పాపం దాహం వేసిందేమో బిందెలో తల పెట్టింది అంటే అది కాస్త ఇరుక్కుపోయింది. దాంతో విలవిలలాడింది. ఈ సంఘట మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్ర - ధూలె జిల్లాలోని ఓ గ్రామంలోకి చిరుత ప్రవేశించింది. గ్రామంలో తిరిగిన చిరుత అలసిపోయి నీరు తాగడానికి బిందెలో తల పెట్టింది.

బిందెలో బుర్ర పెట్టింది..! ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయిన చిరుత
Leopard
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 04, 2024 | 1:44 PM

చిరుత పులి ఈ పేరు వింటేనే వణుకొస్తుంది. ఈ మధ్యకాలంలో చిరుతలు గ్రామాల్లోకి రావడం పశువుల పై దాడి చేయడం మనం చూస్తూనే ఉన్నాం.ఇప్పటికే జనావాసంలోకి వచ్చిన కొన్ని చిరుతలు మనుషుల పై కూడా దాడి చేస్తున్నాయి.  తాజాగా ఓ చిరుత ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది. పాపం దాహం వేసిందేమో బిందెలో తల పెట్టింది అంటే అది కాస్త ఇరుక్కుపోయింది. దాంతో విలవిలలాడింది. ఈ సంఘట మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్ర – ధూలె జిల్లాలోని ఓ గ్రామంలోకి చిరుత ప్రవేశించింది. గ్రామంలో తిరిగిన చిరుత అలసిపోయి నీరు తాగడానికి బిందెలో తల పెట్టింది. తల పెట్టడం బాగానే పెట్టింది కానీ దాన్ని బయటకు తీయలేకపోయింది.  దాంతో పాపం చిరుత లబోదిబోమంది. చివరికి ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకొని చిరుతకు మత్తుమందు ఇచ్చి బిందెను కట్ చేసి చిరుతను రక్షించారు. దాంతో బ్రతుకు జీవుడా అంటూ అడవిలోకి పారిపోయింది చిరుత. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గ మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.
చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.
పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..
పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..
ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము
ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము
మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.
మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.
మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!
మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!
రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?
రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?
మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..
మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..
తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్.
తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్.
ప్రపంచ రికార్డ్‌ క్రియేట్‌ చేసిన వివాహం. వధువుకి, వరుడికి..
ప్రపంచ రికార్డ్‌ క్రియేట్‌ చేసిన వివాహం. వధువుకి, వరుడికి..
మరికాసేపట్లో పెళ్లి.. ఆభరణాలు మిస్.. కట్ చేస్తే !!
మరికాసేపట్లో పెళ్లి.. ఆభరణాలు మిస్.. కట్ చేస్తే !!