AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆమె చెరువు దగ్గరకు వచ్చింది.. అదను చూసి ముద్దుపెట్టేశాడు.. ఆపై సీన్ సితారయ్యింది

ఆ మహిళ ప్రతిఘటించి అతన్ని దూరంగా నెట్టడానికి ప్రయత్నించింది. కానీ అతడు బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించగా.. ఆ మహిళ చేసిన పనికి.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి ఇక్కడ. వివరాలు ఇవిగో

Viral: ఆమె చెరువు దగ్గరకు వచ్చింది.. అదను చూసి ముద్దుపెట్టేశాడు.. ఆపై సీన్ సితారయ్యింది
Viral News
Ravi Kiran
|

Updated on: Nov 18, 2025 | 6:16 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. తనను లైంగికంగా వేధించి.. బలవంతంగా ముద్దు పెట్టుకున్న మాజీ ప్రియుడి నాలుకను కోరికేసింది. ఆ వ్యక్తిని కాన్పూర్ నివాసిగా గుర్తించారు పోలీసులు. ముప్పై ఐదు సంవత్సరాల సదరు వ్యక్తికి అప్పటికే వివాహం అయింది. బాధిత మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె తల్లిదండ్రులు సదరు మహిళకు వేరొకరితో వివాహం నిశ్చయించగా.. అతడిని కలవడం ఆపేసింది. దీంతో తనను కలవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చిన అతడు.. సోమవారం మధ్యాహ్నం ఆ మహిళ చెరువు వద్దకు వచ్చినప్పుడు.. ఆమెను లైంగికంగా వేధించడమే కాదు.. బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. దీంతో తనను తాను రక్షించుకునేందుకు సదరు వ్యక్తి నాలుకను కొరికి పారిపోయింది.

దీంతో సదరు వ్యక్తికి తీవ్ర రక్తస్రావం అయ్యి.. నొప్పితో కేకలు వేయగా.. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అతన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(CHC)కి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స తర్వాత, వైద్యులు ఆ వ్యక్తిని కాన్పూర్‌లోని హాలెట్ ఆసుపత్రికి తరలించారు.

Follow Us
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..

700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత

రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!

చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం