Rat Photoshoot: మూషిక భోగం.. ఫొటోలకు మనుషులు కూడా ఇలా ఫోజులివ్వరేమో!
ఎలుకలు ఫొటోలకు ఫోజులివ్వడం ఎప్పుడైనా చూశారా? అది కూడా ఓ టెడ్డీబేర్ ను పట్టుకుని. మనుషులకే అసూయకలిగేలా ఎంత క్యూట్ గా ఫోజులిచ్చిందో చూడండి..
adorable pictures of rats: ఎలుకలను అసహ్యించుకోనివారు ఉండరేమో ఈ జిందగీలో! కొంతమంది వాటిని ఆహారంగా, ఎంతో ఇష్టంగా తింటారు. ఐతే యూకేకి చెందిన జెస్సికా ఫ్లోరెన్స్ ఫొటోగ్రాఫర్ ఓ అడుగు ముందుకేసి ఎలుకలను ముద్దుముద్దుగా పెంచుకుంటుంది. అంతటితో ఆగకుండా భిన్న యాంగిళ్లలో ఫొటోలు కూడా తీసి ప్రదర్శనకు పెట్టింది. ఇక మూషికంగారేమో టెడ్డీబేర్ బొమ్మతో.. రకరకాల స్టిల్స్ ఇస్తూ ఫొటోలు దిగడం కనిపిస్తుంది. నమ్మబుద్ధికావట్లేదా.. ఐతే ఈ ఫొటోలవైపు ఓ లుక్కేయండి..
ఇవి కూడా చదవండి