HCL Recruitment 2022: హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కొలువులు..పదో తరగతి అర్హతతో జాబ్‌ ఆఫర్‌!

భారత ప్రభుత్వరంగానికి చెందిన మధ్యప్రదేశ్‌లోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ (HCL).. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల (Non Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

HCL Recruitment 2022: హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కొలువులు..పదో తరగతి అర్హతతో జాబ్‌ ఆఫర్‌!
Hcl
Follow us
Srilakshmi C

|

Updated on: May 25, 2022 | 9:27 AM

HCL Non Executive Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన మధ్యప్రదేశ్‌లోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ (HCL).. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల (Non Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 8

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • మైనింగ్‌ మేట్‌ గ్రేడ్‌-1 పోస్టులు: 5
  • ఎలక్ట్రీషియన్‌ గ్రేడ్‌-2 పోస్టులు: 3

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.18180ల నుంచి రూ.37,310ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి పదో తరగతి/డిప్లొమా/ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో 3 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌, మలంజ్‌ఖండ్‌, బాలాఘాట్‌, మధ్యప్రదేశ్‌-481116.

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్‌ 1, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 4, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.