AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేంది సామీ.! స్వీట్ చట్నీతో జిలేబీ చాట్.. పేకాటాడేస్తున్న నెటిజన్లు.. వైరల్ వీడియో!

Viral Video: సోషల్ మీడియా వినియోగం పెరిగాక నిత్యం అనేక రకాల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీటిల్లో ఫుడ్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి.

Viral Video: ఇదేంది సామీ.! స్వీట్ చట్నీతో జిలేబీ చాట్.. పేకాటాడేస్తున్న నెటిజన్లు.. వైరల్ వీడియో!
Street Food
Ravi Kiran
|

Updated on: Jan 24, 2022 | 9:11 PM

Share

సోషల్ మీడియా వినియోగం పెరిగాక నిత్యం అనేక రకాల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీటిల్లో ఫుడ్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. లాక్‌డౌన్ టైం నుంచి కొంతమంది వ్యక్తులు తమలోని టాలెంట్‌ను సోషల్ మీడియా(Social Media) వేదికగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కొత్త కొత్త వంటకాలు తయారు చేస్తూ వింత పేర్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఒరియో బిస్కెట్ల(Oreo Biscuits)తో ఓ వ్యక్తి బజ్జీలు వేస్తే.. ఆ తర్వాత పానీపూరీలతో ఐస్ క్రీమ్‌(Ice Cream), మ్యాగీ(Maggi)తో షరబత్ అని చెప్పి వ్యూయర్స్‌కు షాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు మరో వెరైటీ ఫుడ్ రెసిపీతో ఓ స్ట్రీట్ ఫుడ్ విక్రేత వింత ప్రయోగం చేశాడు. దాన్ని చూసి నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

జిలేబీలు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. అందరికీ ఇదంతా చాలా ఇష్టం ఉంటుంది. అలాంటి జిలేబీతో ఏకంగా స్పైసీ చాట్ చేశాడు ఓ స్ట్రీట్ ఫుడ్ విక్రేత. అతడు ముందుగా ఓ ప్లేట్‌లో జిలేబీలు తీసుకుని.. దానిపై పాపడ్ వేసి.. కొంచెం గరం మసాలా, స్వీట్ చట్నీ, ఉల్లిపాయ, సాస్, పెరుగు, మిక్చర్, కొన్ని దానిమ్మ గింజలతో క్షణాల్లో స్పైసీగా చాట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు అతడ్ని తెగ ట్రోల్ చేస్తున్నారు.

కాగా, ఈ వీడియోను ‘thegreatindianfoodie’ అనే ఇన్‌స్టా పేజీ అప్‌లోడ్ చేసింది. ఇప్పటికే ఈ వీడియో లక్షల్లో వ్యూస్ సంపాదించింది. నెటిజన్లు అందరూ కూడా ‘జిలేబీని నాశనం చేసావ్‌గా బ్రో’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.

చికెన్ స్కిన్ Vs స్కిన్ లెస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
చికెన్ స్కిన్ Vs స్కిన్ లెస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
బాయిలోనే బల్లిపలికే ఫోక్ సాంగ్‌కు ఎన్ని లక్షలు వచ్చాయంటే..
బాయిలోనే బల్లిపలికే ఫోక్ సాంగ్‌కు ఎన్ని లక్షలు వచ్చాయంటే..
అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..