Viral Video: వామ్మో ఇదేం జీవి.. జింకను ఒక్క ఉదుటన ఇలా మింగేసిందేంటి..?

ఈ వీడియో మిమ్మల్ని భయపెడుతుంది. కొమోడో డ్రాగన్ జింకను మింగిన విధానాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనేది ఇంకా వివరాలు తెలియరాలేదు.

Viral Video: వామ్మో ఇదేం జీవి.. జింకను ఒక్క ఉదుటన ఇలా మింగేసిందేంటి..?
Komodo Dragon
Follow us

|

Updated on: Aug 16, 2024 | 7:41 AM

అడవిలో ఒకటే రూల్.. బలవంతులైన జీవులు.. బలహీన జీవుల్ని వేటాడి తినేస్తూ ఉంటాయి. ఒక జీవికి ఆకలి అయ్యిందంటే.. మరో జీవికి ఆయువు మూడినట్లే. ఆకులు, ఆలములు, గడ్డి, పండ్లు తినే జీవులు చాలా తక్కువగానే ఉంటాయి. ఇక జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని వీడియోలు షాక్‌కు గురి చేస్తాయి. ముఖ్యంగా పైథాన్, డ్రాగన్ వంటివి ఇతర జీవుల్ని అమాంతం మింగేస్తూ ఉంటాయి. సైలెంట్‌కి నక్కి ఒక్క ఉదుటన దాటి చేసి మింగేయడం వీటికి తెలిసిన టెక్నిక్. తాజాగా కొమోడో డ్రాగన్‌కు చెందిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

చనిపోయిన ఓ చోట పడి ఉన్న జింకను కొమోడో డ్రాగన్ సెకన్ల వ్యవధిలో మింగేసింది. ఈ షాకింగ్ దృశ్యాన్ని కొందరు కెమెరాలో చిత్రీకరించగా.. అది ఇప్పుడు వైరల్‌గా మారింది. వీడియోలో జింక చనిపోయి ఉండటం, దాని శరీరం బిగుసుకుపోయి ఉండటం మీరు చూడవచ్చు. కొమోడో డ్రాగన్ అదృష్టం ఏంటంటే.. ఆ జింక జోలికి ఇంకా ఎలాంటి జీవులు రాలేదు. ఈ పరిస్థితుల్లో అక్కడికి చేరుకున్న కొమోడో.. ఆ చనిపోయిన జింకను నోటబట్టి.. రెండు మూడు స్ట్రోక్స్‌లో దాన్ని పూర్తిగా మింగేసింది. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనేది వివరాలు తెలియరాలేదు. అయితే ఈ క్లిప్‌లోకొమోడో చర్యను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ క్లిప్ @AMAZlNGNATURE అనే ఖాతా ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో షేర్ చేశారు. ఇప్పటి వరకు రెండు కోట్ల మందికి పైగా ఈ వీడియోను చూశారు. కొమోడో డ్రాగన్‌లను ‘భూమిపై అత్యంత భారీ బల్లులు’గా అభివర్ణిస్తారు. దాని బలమైన దవడలతో, అది ఎలాంటి బరువైన జంతువునైనా అమాంతం మింగేయగలదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

జింకను అమాంతం మింగేసిన కొమోడో డ్రాగన్.. వీడియో వైరల్
జింకను అమాంతం మింగేసిన కొమోడో డ్రాగన్.. వీడియో వైరల్
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ!
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ!
పండగ వేళ పసిడి కొనాలనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే..
పండగ వేళ పసిడి కొనాలనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే..
వైద్య విద్యార్థిని కోసం దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం
వైద్య విద్యార్థిని కోసం దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం
అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపైనా అదిరే ఆఫర్లు.. త్వరపడండి..
అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపైనా అదిరే ఆఫర్లు.. త్వరపడండి..
స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ చెల్లింపులు.. అందుబాటులోకి కొత్త..
బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ చెల్లింపులు.. అందుబాటులోకి కొత్త..
'జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారంగానే ఉద్యోగాలు భర్తీ చేస్తాం' TGPSC
'జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారంగానే ఉద్యోగాలు భర్తీ చేస్తాం' TGPSC
Horoscope Today: వారు ఉద్యోగ సమస్యలు పరిష్కరించుకుంటారు..
Horoscope Today: వారు ఉద్యోగ సమస్యలు పరిష్కరించుకుంటారు..
లండన్ వీధుల్లో సామాన్యుడిలా టీమిండియా స్టార్ క్రికెటర్..
లండన్ వీధుల్లో సామాన్యుడిలా టీమిండియా స్టార్ క్రికెటర్..
హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!
అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!
కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో
కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో
ఆమె మోజుతోనే బరి తెగించాడు.! అడ్డంగా బుక్కైన డీ - గ్యాంగ్
ఆమె మోజుతోనే బరి తెగించాడు.! అడ్డంగా బుక్కైన డీ - గ్యాంగ్
చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!
చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!
పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?
దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?