Viral Photo: ఓర కళ్లతో చిరునవ్వులు చిందిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్‌ హీరోయిన్‌.. ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది..

ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో వరుస అవకాశాలు అందుకుంటుంది. దీంతో ఈ అమ్మడు రెమ్యునరేషన్ సైతం పెంచేసింది.

Viral Photo: ఓర కళ్లతో చిరునవ్వులు చిందిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్‌ హీరోయిన్‌.. ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 21, 2022 | 8:12 PM

పైన ఫోటోలో ఓర కళ్లతో చిరునవ్వులు చిందిస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి. ఇప్పుడు ఈ బుజ్జాయి ఓ స్టార్ హీరోయిన్. ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. అంతేకాదు.. ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో వరుస అవకాశాలు అందుకుంటుంది. దీంతో ఈ అమ్మడు రెమ్యునరేషన్ సైతం పెంచేసింది. ఎవరో గుర్తుపట్టండి. వాస్తవానికి ఈ చిన్నారి.. నార్త్ హీరోయిన్. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే మీకోసం మరో క్లూ. ఈ అమ్మడు.. బుల్లితెర ద్వారా ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత వెండితెరపై తన నటనతో ఆడియన్స్ ను కట్టిపడేసింది. గుర్తుపట్టండి.

ఆ చిన్నారి మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. కుంకుమ భాగ్య సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఈ హీరోయిన్.. ఆ తర్వాత బీటౌన్ లో పలు చిత్రాల్లో నటించింది. సూరియా, లవ్ సోనియా, సూపర్ 30, గోస్ట్ స్టోరీస్, తూఫాన్, ధమాకా , జెర్సీ వంటి హిట్ సినిమాల్లో నటింటి మెప్పించింది. ఇక ఇటీవల డైరెక్టర్ హనురాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సీతామహాలక్ష్మీ పాత్రతో దక్షిణాది ప్రేక్షకుల మనసులను దోచుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ లో మృణాల్ సెలెక్ట్ అయినట్లుగా టాక్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!