AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతుందా ?.. ఆమె మేనేజర్ ఏమన్నారంటే..

అయితే సమంత అనారోగ్యం గురించి వస్తున్న వార్తలన్ని అవాస్తవమని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారంటూ సామ్ మేనేజర్ తెలిపారు

Samantha: సమంత అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతుందా ?.. ఆమె మేనేజర్ ఏమన్నారంటే..
Samantha
Rajitha Chanti
|

Updated on: Sep 21, 2022 | 3:06 PM

Share

గత కొద్ది రోజులుగా హీరోయిన్ సమంత ఆరోగ్యం గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కొద్ది నెలలుగా సామ్ నెట్టింట యాక్టివ్‏గా లేకపోవడం (Samantha).. ఎలాంటి పోస్ట్స్ చేయకపోవడం.. అలాగే ఏ ఇతర యాడ్స్ కూడా చేయకుండా సైలెంట్ కావడంతో.. ఆమె అనారోగ్యంగా ఉన్నారని వార్తలు పుట్టుకోచ్చాయి. అంతేకాదు.. ఆమె అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతుందని.. అందుకే ఫోటోషూట్స్.. యాడ్స్ చేయడం లేదని.. సామ్ నటిస్తున్న చిత్రాలకు కూడా బ్రెక్ ఇచ్చిందని టాక్ నడిచింది. ఇక గత రెండు రోజులుగా సామ్ స్కిన్ కేర్ కోసం చికిత్స తీసుకునేందుకు అమెరికా వెళ్తుందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అయితే సమంత అనారోగ్యం గురించి వస్తున్న వార్తలన్ని అవాస్తవమని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారంటూ సామ్ మేనేజర్ తెలిపారు.

తాజాగా ఓ ఆంగ్ల పత్రిక సామ్ ఆరోగ్యం గురించి ఆమె మేనేజర్‎ను ప్రశ్నించగా.. సమంత ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు. కానీ సామ్ అమెరికా ఎందుకు వెళ్తున్నారనే విషయం గురించి మాత్రం స్పందించలేదు. ప్రస్తుతం సమంత యశోద, ఖుషి చిత్రాల్లో నటిస్తుంది. ఇప్పటికే యశోద, శాకుంతలం సినిమా షూటింగ్స్ పూర్తికాగా.. ఖుషి చిత్రం చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో విజయ్ దేవరకొండ కథానాయికుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యశోద టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. త్వరలోనే సామ్ బాలీవుడ్ ఎంట్రీ సైతం ఇవ్వబోతుంది.

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!