Viral Photo: ఈ లిటిల్ ప్రిన్సెస్ ఎవరో గుర్తుపట్టండి.. క్రేజీ హీరోయిన్ తెలుగువారికి సుపరిచితమే.

గుర్తుపట్టండి. మీకోసం మరో క్లూ.. ప్రస్తుతం ఈ అమ్మడు తన తదుపరి సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. గుర్తుపట్టారా ?.

Viral Photo: ఈ లిటిల్ ప్రిన్సెస్ ఎవరో గుర్తుపట్టండి.. క్రేజీ హీరోయిన్ తెలుగువారికి సుపరిచితమే.
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 10, 2022 | 7:18 PM

పైన వైట్ డ్రెస్‏లో ఉన్న ఆ లిటిల్ ప్రిన్సెస్‏ను గుర్తుపట్టారా ? టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. దక్షిణాది చిత్రపరిశ్రమలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కేవలం హీరోయిన్‏గానే కాకుండా ఐటెం సాంగ్స్‏లోనూ అదరగొట్టింది. ఓవైపు వెండితెరపై అలరిస్తూనే మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫాంపై కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‏లతో సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది. ఈ ముద్దుగుమ్మకు యూత్‏లో యమ ఫాలోయింగ్ ఉంది. గుర్తుపట్టండి. మీకోసం మరో క్లూ. ప్రస్తుతం ఈ అమ్మడు తన తదుపరి సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. గుర్తుపట్టారా ?.

ఆ చిన్నారి లిటిల్ ప్రిన్సెస్ మరెవరో కాదు. క్రేజీ హీరోయిన్ రెజీనా కసాండ్రా. తమిళ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. శివ మనసులో శ్రుతి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత రోటిన్ లవ్ స్టోరీ, కొత్త జంట, రారాకృష్ణయ్య.. పవర్, సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం శాకిని డానికి సినిమాలో నటిస్తోంది. ఇందులో రెజీనాతోపాటు నివేదా థామస్ కూడా నటిస్తోంది. డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదల కానుంది. కొరియన్ సూపర్ హిట్ మిడ్ నైట్ రన్నర్స్ చిత్రానికి రీమేక్ గా ఈ మూవీ వస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే