AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సూపర్ మార్కెట్‌లో రాకాసి బల్లి హాల్‌చల్.. విస్తుపోయిన జనాలు.. భయానక దృశ్యాలు.!

Giant Lizard Viral Video: సోషల్ మీడియాలో తరచూ వింత వీడియోలు హలచల్ చేస్తుంటాయి. కొన్నిసార్లు జంతువులకు సంబంధించిన వీడియోలు...

Viral Video: సూపర్ మార్కెట్‌లో రాకాసి బల్లి హాల్‌చల్.. విస్తుపోయిన జనాలు.. భయానక దృశ్యాలు.!
Lizard
Ravi Kiran
|

Updated on: Apr 08, 2021 | 2:04 PM

Share

Giant Lizard Viral Video: సోషల్ మీడియాలో తరచూ వింత వీడియోలు హలచల్ చేస్తుంటాయి. కొన్నిసార్లు జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అయితే.. మరికొన్ని సార్లు మనుషులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వినోదాత్మక ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ రాకాసి బల్లి సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించి హడావుడి చేసిన దృశ్యాలు నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్నాయి. అదేంటో చూద్దాం..

ఇందులో ఓ రాకాసి బల్లి సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించి.. ఆపై ఓ కౌంటర్ ఎక్కడ మొదలుపెడుతుంది. వస్తువులన్నింటిని కిందకు పడేస్తూ ఆ కౌంటర్‌పైకి ఎక్కి హాయిగా కూర్చుంటుంది. దాన్ని చూసిన సూపర్ మార్కెట్‌లో ఉన్న వ్యక్తులు భయందోళనకు గురయ్యారు. ఈ సీన్ మొత్తం థాయిలాండ్ దేశంలోని ఓ సూపర్ మార్కెట్‌లో జరిగినట్లు తెలుస్తోంది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో…

ప్రస్తుతం ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు వరుసపెట్టి కామెంట్లు చేయడంతో పాటు రీ-ట్వీట్లు చేస్తున్నారు.

Also Read:

‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’.. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే.!

ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!

ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!

Follow Us
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
ఎన్టీపీసీలో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం.. వెంటనే అప్లై చేయండి
ఎన్టీపీసీలో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం.. వెంటనే అప్లై చేయండి