AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్‌లైన్‌ ఆర్డర్‌.. వచ్చిన పార్శిల్‌ చూస్తే షాక్‌!హార్డ్ డిస్క్ బదులుగా రెండు బట్టల సబ్బులు వీడియో..:viral video.

Anil kumar poka
|

Updated on: Apr 08, 2021 | 2:51 PM

Share

ఆన్‌లైన్ మోసాలు పెరిగాయి. ఆర్డర్‌ ఇచ్చిన వస్తువు ఇంటికి చేరే వరకు గ్యారెంటీ లేకుండా పోతోంది. కడప జిల్లాలో తాజాగా జరిగిన ఘటన కలకలంరేపింది. కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌ అవసరమై ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసిన ఓ వ్యక్తికి ఊహించని షాక్‌ ఎదురైంది.