నాతో పెట్టుకుంటే..గోడకేసి కొడతా..!సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన చిన్నారి వీడియో..:Baby viral Video
చిన్నపిల్లలు చేసే కొన్ని కొన్ని పనులు చాల ఫన్నీగా అనిపిస్తాయి..ఈ వీడియో కూడా అలాంటిదే. ఈ బుడ్డోడు చుడండి ఎలా కుర్చున్నాడో క్యూట్ గా కానీ వీడికి ఒక్కసారిగా కోపం వచ్చింది.వీడు చేసిన పనికి , వీడి కోపానికి ఫిదా అవుతున్న నెటిజన్లు....