షాకింగ్‌ ట్విస్ట్‌..చిన్నప్పుడు తప్పిపోయిన కూతురే కోడలైందా..? వైరల్ వీడియో: Shocking twist video.

ఈ వీడియో‌లో సినిమాను మించిన ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టులను కనీసం గెస్ కూడా చెయ్యలేరు..కొడుకు పెళ్లిలో ఓ తల్లికి ఓ ఊహించని విషయం తెలిసింది. 20 ఏళ్ల కిందట తాను పొగొట్టుకున్న బిడ్డే ఇప్పుడు పెళ్లి కుమార్తెగా తన ముందుకు వచ్చిందని ఆమె కనిపెట్టేసింది.అయినా దగ్గర ఉండి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపించింది ...

  • Anil kumar poka
  • Publish Date - 10:43 am, Wed, 7 April 21