ఏప్రిల్ 30 వరకు నైట్ కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం..విజృంభిస్తున్న కరోనా మహమ్మారి : Night curfew Video.

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో కోవిడ్-19 కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ కేజ్రీవాల్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

  • Anil kumar poka
  • Publish Date - 7:17 pm, Tue, 6 April 21