సైకిల్ గుర్తుకే మన ఓటు అంటూ వైసీపీ ఎమ్మెల్యే ప్రచారం…వైరల్ అవుతున్న వీడియో..:YCP MLA tongue Slip Video.
పశ్చిమగోదావరి జిల్లా గోపినాథ్ పట్నంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకుగానూ వైసీపీ ప్రచారం నిర్వహిస్తోంది. అయితే ప్రచారంలో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు తడబడ్డారు. మైక్ అందుకున్న ఎమ్మెల్యే వాసుబాబు సైకిల్ గుర్తుకు ఓటేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు...
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : Video Viral :నీ మూతి , తోక ఏంట్రా ఇలా ఉన్నాయి.చిరుతపిల్లతో చింపాంజీ ముచ్చట్లు..వైరల్ అవుతున్న వీడియో..
వైరల్ వీడియోలు