హాలియా నేలపై తెలంగాణ సీఎం అద్భుత చిత్రపటం..గుండెల నిండా “కేసీఆర్‌’… ( వీడియో )

Phani CH

|

Updated on: Apr 07, 2021 | 5:23 PM

నల్గొండ జిల్లా హాలియాలో టీఆర్‍ఎస్‍ సోషల్‍ మీడియా విభాగం నేతలు సీఎం కేసీఆర్‍పై అభిమానం చాటుకున్నారు. రైతుల వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తున్నారనే అర్థం వచ్చేలా సీఎం కేసీఆర్‍ చిత్రపటాన్ని తీర్చిదిద్దారు.