Poco X3 Pro: 19 వేల లోపు సరికొత్త ఫోన్…!! స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ తో పోకో ఎక్స్3 ప్రో… ( వీడియో )

Phani CH

|

Updated on: Apr 07, 2021 | 3:26 PM

Poco X3 Pro: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త ఫోన్ పోకో ఎక్స్3 ప్రోని మనదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ.18,999 నుంచి ప్రారంభం కానుంది. క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.