Viral: పొట్టు పొట్టుగా చిరిగిన షూస్.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.!

పేరున్న ఓ విదేశీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ చేసిన పనికి సోషల్‌ మీడియాలో మామూలుగా ట్రోల్‌ కావడం లేదు. అందుకు కారణం..

Viral: పొట్టు పొట్టుగా చిరిగిన షూస్.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.!
Shoes
Follow us
Ravi Kiran

|

Updated on: May 14, 2022 | 12:31 PM

పేరున్న ఓ విదేశీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ చేసిన పనికి సోషల్‌ మీడియాలో మామూలుగా ట్రోల్‌ కావడం లేదు. అందుకు కారణం.. చీలికలుగా పీస్‌ పీస్‌లుగా చినిగిన షూస్‌ను ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచడమే. లగ్జరీ బ్రాండ్‌ అమ్మకాల సంస్థ ‘బలెన్షియాగా’ తాజాగా పారిస్‌ స్నీకర్‌ కలెక్షన్‌ పేరుతో వీటిని లాంచ్‌ చేసింది. ఈ షూస్‌ ఎలా ఉన్నాయంటే.. కనీసం వేసుకోవడానికి కూడా వీల్లేనంత దరిద్రంగా ఉన్నాయి.

ఈ షూస్‌ను వేసుకోవడానికే అమ్మకానికి పెట్టిందట కంపెనీ. పైగా అదే ఫ్యాషన్‌ అని కూడా ప్రకటించింది. వీటిలో రెండు స్టయిల్స్‌ను రిలీజ్‌ చేయగా.. వీటి మినిమమ్‌ ధర 495 డాలర్లు అంటే 38 వేల రూపాయల నుంచి గరిష్టంగా 1, 850 డాలర్లు అంటే లక్షా 44 వేల రూపాయల దాకా నిర్ణయించింది. మట్టి కొట్టుకుపోయి.. సర్వనాశనం అయిన ఈ షూస్‌ను లిమిటెడ్‌ ఎడిషన్‌ అంటూ వంద జతలను మాత్రమే రిలీజ్‌ చేసింది. వీటి అందానికి తోడు ‘‘స్నీకర్స్‌ అంటే జీవిత కాలం ధరించేవి’’ అంటూ ఓ క్యాప్షన్‌ యాడ్‌ చేసింది బలెన్షియాగా. చెత్తగా ఉన్న షూస్‌ చూశాక ట్రోలర్స్‌ ఊరుకుంటారా?.. కంపెనీని చీల్చి చెండాడుతున్నారు.

Also Read:

ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడు కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!

ఈ ఫోటోలో మొదట మీకేం కనిపిస్తోందో.. ప్రపంచం మిమ్మల్ని అలానే చూస్తుంది!

20 బంతుల్లో 102 పరుగులు.. బౌండరీలతో బౌలర్ల ఊచకోత.. కోహ్లీకి మరోసారి షాకే!

మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి!! అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?