Viral: మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి!! అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే!

మద్యం తాగాలంటే భార్య అనుమతి కావాలా.? ఇదేంటి కొత్త రూల్ అని అనుకుంటున్నారా.! హోల్డ్ ఆన్.. కాస్త వెయిట్ చేయండి..

Viral: మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి!! అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే!
Liquor Home Delivery
Follow us
Ravi Kiran

|

Updated on: May 14, 2022 | 10:12 AM

మద్యం తాగాలంటే భార్య అనుమతి కావాలా.? ఇదేంటి కొత్త రూల్ అని అనుకుంటున్నారా.! హోల్డ్ ఆన్.. కాస్త వెయిట్ చేయండి.. ఆ రూల్ వెనుక మిస్టరీ ఏంటో మీకే అర్ధమవుతుంది. ప్రతీ దేశంలోనూ మద్యంపై పలు రకాల నిబంధనలు అమలులో ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల మద్యం అమ్మకాలపై నిషేధం కూడా ఉంది. అయితే ఓ రాష్ట్రంలో మాత్రం మద్యం కొనాలంటే భార్య అనుమతి తప్పనిసరి. కొంచెం వింతగా ఉంది కదూ.! అయితే వాచ్ దిస్ స్టోరీ..

అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉన్న న్యూటౌన్‌లో మద్యంపై పలు రూల్స్ అమలులో ఉన్నాయి. అక్కడ మద్యం కొనాలంటే భార్య అనుమతి తప్పనిసరి అని పలు కథనాలు జాతీయ మీడియాలో ప్రచురితమయ్యాయి. అయితే పెన్సిల్వేనియా అధికారిక వెబ్‌సైట్‌లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమి లేదు గానీ.. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న పలు రిపోర్ట్స్‌లో మాత్రం న్యూటౌన్ ఆల్కహాల్ రూల్స్‌లో మాత్రం ఇలాంటి నియమం ఒకటి ఉందని.. ఆ రూల్ ప్రస్తుతం అమలు కావట్లేదని కొందరు చెబుతున్న మాట. ఇక ఆ రాష్ట్రంలో ప్రతీ రకం మద్యానికి.. ఓ ప్రత్యేక దుకాణం ఉంటుందట. అలాగే అక్కడ మద్యం సేవించేందుకు కనీస వయస్సు 21 సంవత్సరాలు కాగా.. మైనర్లకు మద్యం విక్రయించబడదు.

Source: https://www.tv9hindi.com/photo-gallery/knowledge-photos/pennsylvania-liquor-rules-man-can-not-buy-alcohol-without-written-consent-of-his-wife-and-other-liquor-details-au121-1227959.html

Trending

Also Read:

ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడు కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!

ఈ ఫోటోలో మొదట మీకేం కనిపిస్తోందో.. ప్రపంచం మిమ్మల్ని అలానే చూస్తుంది!

20 బంతుల్లో 102 పరుగులు.. బౌండరీలతో బౌలర్ల ఊచకోత.. కోహ్లీకి మరోసారి షాకే!