Viral Photo: ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడు కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!

పైన పేర్కొన్న ఫోటోను నిశితంగా చూశారా.? అమ్మతో కలిసి ఫోటోకు పోజిస్తున్న ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో సినిమాలు చేసింది తక్కువే..

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడు కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!
Tollywood Heroine
Follow us
Ravi Kiran

|

Updated on: May 13, 2022 | 12:57 PM

పైన పేర్కొన్న ఫోటోను నిశితంగా చూశారా.? అమ్మతో కలిసి ఫోటోకు పోజిస్తున్న ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో సినిమాలు చేసింది తక్కువే.. కానీ అన్నీ కూడా మంచి మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. అటు హిందీ.. ఇటు తెలుగు భాషలతో పాటు తమిళం, మలయాళం భాషల్లో తన నటనకు ఎంతోమంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం కుర్రాళ్ళకు ఫేవరెట్ హీరోయిన్ అయిన ఈ అమ్మడు.. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎవరో గుర్తుపట్టారా.!

‘సమ్మోహనం’ చేసే అందంతో తెలుగు ప్రేక్షకులను తొలిసారిగా పలకరించింది.. కుర్రాళ్లను ‘అంతరిక్షం’లోకి వెళ్ళేలా చేసింది. ఆ తర్వాత ‘వి’ అంటూ తన నటనలో వైవిధ్యాన్ని చూపించి.. ‘మహా సముద్రం’లాంటి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ‘హే సినామికా’ అంటూ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇప్పటికే ఆమెవరో మీకు అర్ధమై ఉంటుంది.. ఇంకెవరు అదితి రావు హైదరీ.

ఇవి కూడా చదవండి

2006లో మలయాళంలో విడుదలైన ‘ప్రజాపతి’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి రావు హైదరీ.. ఆ తర్వాత ‘శ్రీనగరం’ మూవీతో తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక ‘ఢిల్లీ 6’ సినిమాతో హిందీలో అరంగేట్రం చేసింది. అనంతరం బీ-టౌన్‌లో అదితికి వరుస ఆఫర్స్ వెల్లువెత్తాయి. అందులో పలు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్ కూడా సాధించాయి. ఇక 2018లో ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అదితి రావు హైదరీ.. ఆ తర్వాత ‘అంతరిక్షం 9000KMPH’, ‘వి’, ‘మహా సముద్రం’ చిత్రాల్లో నటించింది. ఇటీవల ‘హే సినామికా’తో ప్రేక్షకులను పలకరించిన అదితిరావు హైదరీ.. ప్రస్తుతం ‘గాంధీ టాక్స్’ అనే చిత్రంలో నటిస్తోంది.

జై మహారాష్ట్ర! అభివృద్ధి గెలిచింది.. ప్రధాని మోదీ సంచలన ట్వీట్

ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు మధుమేహం వస్తుందని హెచ్చరిక

బాలయ్య- బన్నీ అన్ స్టాపబుల్ ఎపిసోడ్‌కు రికార్డు బ్రేకింగ్ వ్యూస్

డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్

చింతపండు రసం తరచూ తీసుకుంటే శరీరంలో ఏమౌతుందో తెలుసా..?

పెళ్లి ఊరేగింపులో తప్పిన ప్రమాదం వరుడు దిగిన వెంటనే దగ్ధమైన బండి

భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల

రుణ దరఖాస్తు పదే పదే తిరస్కరణకు గురవుతుందా? కారణం ఏంటో తెలుసా?

మీ వాట్సాప్‌కు ఇలాంటి మెసేజ్‌ వచ్చిందా? ఓపెన్ చేస్తే అకౌంట్ ఖాళీ

మొదటి సినిమాకే నంది, ఫిల్మ్‌ ఫేర్ అవార్డులు.. గుర్తు పట్టారా?
మొదటి సినిమాకే నంది, ఫిల్మ్‌ ఫేర్ అవార్డులు.. గుర్తు పట్టారా?
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!

అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..

ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన

ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా