Viral: వాటే లక్.. చేపల కోసం వల వేసిన జాలరి.. చిక్కింది చూసి ఆశ్చర్యం

దిఘ మత్స్యకారులకు లక్ కలిసొచ్చింది. ఒక్క రోజులో వారి ఫేట్ మారిపోయింది. వలలో చిక్కిన ఒక్క చేప కాసుల పంట కురిపించింది. ఇంతకీ మత్స్యకారులను అంతగా ఆనందపెట్టిన ఆ చేప ఏంటి... దాని వివరాలు తెలుసుకుందాం పదండి....

Viral: వాటే లక్.. చేపల కోసం వల వేసిన జాలరి.. చిక్కింది చూసి ఆశ్చర్యం
Fishing (Representative image)
Follow us

|

Updated on: Jun 28, 2024 | 3:49 PM

వల వేసే ముందు ప్రతిసారి జాలర్లు.. గంగమ్మ తల్లికి మొక్కుకుంటారు. మంచి, మంచి చేపలు చిక్కాలని ఆరాటపడుతూ ఉంటారు. కొన్నిసార్లు విధి సహకరించదు.. ఎప్పుడో ఓ సారి అరుదైన మత్స్య సంపద.. వలల్లో చిక్కి వారికి కాసులు కురిపిస్తుంది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని దాఘాలో అలాంటి ఓ జాక్ పాట్ తగిలింది. దిఘా ప్రాంతం.. చేపలకు బాగా ప్రసిద్ధి. ఇక్కడి చేపలు దేశంలోని చాలా ప్రాంతాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇక్కడ చాలా మందికి ప్రధాన జీవనాధారం చేపలో వేటే. కొన్నిసార్లు చేపల వేటకు వెళ్లినప్పుడు అరుదైన చేపలు వారికి చిక్కుతుంటాయి. . చేపల వేటకు సమయం అనుకూలించక.. ఇబ్బంది పడుతున్న జాలర్లకు భోలా జాతికి అరుదైన చేప చిక్కి.. లక్షలు కురిపించింది.  18 కిలోల బరువున్న ఈ చేపను వేలంలో రూ.2లక్షల 16వేలకు ఓ వ్యాపారి దక్కించుకున్నాడు. అంటే కిలో 12,000 వేలు పలికినట్లు లెక్క.  “ఈ చేప చాలా చిన్నది; అయినప్పటికీ మంచి ధర వచ్చింది” అని దిఘ  చేపల వ్యాపారుల సంఘం వైస్ ఛైర్మన్ నవకుమార్ పర్యార్య చెప్పారు.

ఈ చేపలను ఎక్కువగా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారట. ఈ చేపలోని కొన్ని భాగాలను మెడిసిన్ తయారిలో వినియోగిస్తారని స్థానికులు చెబుతున్నారు. యాంటి ఏజింగ్ కోసం వాడే ప్రొడక్స్‌లో కూడా దీన్ని ఉపయోగిస్తారట. అందుకే మార్కెట్‌లో దీనికి అంత డిమాండ్. భోలా చేపలు సముద్రం లోపల ఎక్కువగా సంచరిస్తాయని.. అవి వలలకు చిక్కడం చాలా అరుదని జాలర్లు తెలిపారు. మొత్తంగా ఇంత విలువైన చేప తమకు చిక్కడంతో.. ఆ మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

Bhola Fish

Bhola Fish

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ప్రియాంక చోప్రా అరికాళ్లను వెల్లుల్లితో ఎందుకు మసాజ్ చేశారంటే..

సినిమాల విషయంలో ప్లాన్ మార్చిన పవన్ కళ్యాణ్.. ఉన్నట్టా.? లేనట్టా?

ఎన్పీఎస్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఒకే రోజున సెటిల్‌మెంట్..

అమెరికాలో ఆవాల నూనె నిషేధం.. ఎందుకో తెలుసా?

అరకు వ్యాలీకి మరో అరుదైన గుర్తింపు.. తొలి మన్ కీ బాత్‎లో ప్రధాని

ఈ అబ్బాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్‌లో ఛార్మింగ్ స్టార్

అన్ని అవసరాలకు ఉపయోగపడే ఈ-స్కూటర్.. సింగిల్ చార్జ్‌పై 100కి.మీ.

పన్నీర్‌, బట్టర్‌ ఎక్కువగా తింటున్నారా? ఐసీఎంఆర్‌ షాకింగ్‌ న్యూస్

షుగర్‌ పేషెంట్స్‌ ఖర్జూరా తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి మార్కుల మెమోలు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్

చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?

సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!

మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏

గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.

పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో

రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..

అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్

7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!

నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..

ఓ పక్క దీక్ష.. మరో పక్క పని.! దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్..