Brain Teaser Picture Puzzle: మీ కళ్లకు పరీక్ష.. 10 సెకన్లలో ఈ ఫోటోలో ఉన్న తేడాను గమనిస్తే.. మీరే జీనియస్..
పైన కనిపిస్తున్న ఎలుకల ఫోటోను జాగ్రత్తగా గమనించండి. కేవలం 10 సెకన్లు మీ మనసు, చూపు, మెదడును ఆ ఫోటోపై కేంద్రీకరిస్తే క్షణాల్లో తేడాను గుర్తిస్తారు.
ప్రస్తుతం మెదడుకు చిక్కు ప్రశ్నలు.. సరదా గేమ్స్, పజిల్స్ ఆడేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి గేమ్స సృజనాత్మక ఆలోచనతో పరిష్కరిస్తారు. ఈ పజిల్స్, చిక్కులను పరిష్కరిస్తున్న సమయంలో సమస్యను మరో కోణం నుంచి చూడడం, సులభంగా సరిచేయడం జరుగుతుంది. దీంతో మెదడు మరింత చురుకుగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇలాంటి ఫోటోస్, పజిల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మెదడుకు పని చేప్పే ఓ పజిల్ ఇప్పుడు మీకోసం పట్టుకోచ్చాం. చూస్తున్నారు కదా. పైన ఉన్న ఫోటోలో ఒక చిన్న తప్పు ఉంది. అదెంటో కనిపెట్టండి. చూద్దాం.
పైన కనిపిస్తున్న ఎలుకల ఫోటోను జాగ్రత్తగా గమనించండి. కేవలం 10 సెకన్లు మీ మనసు, చూపు, మెదడును ఆ ఫోటోపై కేంద్రీకరిస్తే క్షణాల్లో తేడాను గుర్తిస్తారు. గమనించండి. ఎలుకల ముందు ముఖంతో 4 అడ్డు వరుసలు, 7 నిలువు వరుసలు ఉన్నాయి. 10 సెకన్లలోపు వేరుగా ఉన్న ఎలుకను కనుగొనడానికి మీరు అన్ని అడ్డు వరుసలు, నిలువు వరుసలను త్వరగా చూడాలి.
గమనించారా ? మొదటి అడ్డు వరుస.. 6వ నిలువ వరుసలో చివరి నుంచి రెండవ ఎలుక ముఖం వేరుగా ఉంది. దానికి మీసాలు చిన్నగా ఉంటాయి. గమనించారా. ఇలాంటి పజిల్స్ కు తప్పనిసరిగా గణిత నైపుణ్యాలు, పార్శ్వ ఆలోచనలు అవసరం లేదు. కేవలం సమస్యను క్షుణ్మంగా.. ధీర్ఘంగా ఆలోచించడం మాత్రమే.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.