Optical Illusion: మీ కోసమే ఎంతో ఈజీ ఆప్టికల్ ఇల్యూషన్.. సిద్ధమా మరి!

ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఆప్టికల్ ఇల్యూషన్. వీటి గురించి ఎంతో మంది ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఎంతో ఫన్‌గా ఉంటుంది. చాలా మందికి ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడటం చాలా ఇష్టం. ఇలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటాయి. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో కూడా ఇవి ఎంతో పాపులర్ అవుతున్నాయి. నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. యూట్యూబ్ షార్ట్స్‌లో సైతం ఇవే ప్రత్యక్ష్యం అవుతున్నాయి. వీటిని ఆడుతూ ఎంతో ఫన్..

Optical Illusion: మీ కోసమే ఎంతో ఈజీ ఆప్టికల్ ఇల్యూషన్.. సిద్ధమా మరి!
Optical Illusion
Follow us
Chinni Enni

|

Updated on: Jun 07, 2024 | 6:06 PM

ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఆప్టికల్ ఇల్యూషన్. వీటి గురించి ఎంతో మంది ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఎంతో ఫన్‌గా ఉంటుంది. చాలా మందికి ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడటం చాలా ఇష్టం. ఇలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటాయి. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో కూడా ఇవి ఎంతో పాపులర్ అవుతున్నాయి. నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. యూట్యూబ్ షార్ట్స్‌లో సైతం ఇవే ప్రత్యక్ష్యం అవుతున్నాయి. వీటిని ఆడుతూ ఎంతో ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం ఇవి వినోదం కోసమే అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకంటే వీటిని ఆడటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిని పిల్లల చేత ఆడిస్తూ ఉంటే ఇంకా మంచిది.

ఇల్యూషన్స్‌కి చాలా పాపులారిటీ రావడంతో.. హోటల్స్, రెస్టారెంట్స్‌లలో కూడా వీటిని టూరిస్టులకు టైమ్ పాస్ అయ్యేందుకు ఇస్తున్నారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడటం వల్ల మీ ఐ సైట్, ఐక్యూ లెవల్స్ అనేవి తప్పకుండా ఇంప్రూవ్ అవుతాయి. అంతే కాకుండా మీ బ్రెయిన్ యాక్టీవ్ అవ్వడమే కాకుండా.. కళ్లు కూడా షార్పుగా పని చేస్తాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో మేటర్ ఇంత ఉంది మరి. మరో ఇంట్రెస్టింగ్ ఆప్టికల్ ఇల్యూషన్‌తో మీ ముందుకు వచ్చేశాం. మరి అదేంటో ఇప్పుడు చూసేద్దాం.

ఆప్టికల్ ఇల్యూషన్స్‌ ఆడటం చాలా సింపుల్. వీటిని ఆడటం వల్ల లాభాలు చాలా ఎక్కువగా. ఈ ఇల్యూషన్స్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు నాలుగు నెంబర్లు ఉన్న ఆప్టికల్ ఇల్యూషన్ మీ ముందుకు తీసుకొచ్చాం. ఇందులో అన్నీ 8831 నెంబర్స్ ఉన్నాయి. వీటి మధ్యలో 8881 నెంబర్ ఉంది. ఇంకెందుకు లేట్ మరి.. ఆ పనిలో ఉండండి.

ఇవి కూడా చదవండి

సమాధానం ఇదే:

ఇప్పుడు ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్‌లో సమాధానాన్ని 10 సెకన్లలో కనిపెట్టిన వారు చాలా గ్రేట్. ఇంకా కనిపెట్టని వారి కోసమే ఈ సమాధానం. ఇంతకీ సమాధానం ఎక్కడ ఉందంటే.. కింద నుంచి మూడో లైనులో 5వ ప్లేసులో ఉంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ తరచూ ఆడుతూ ఉంటే.. సమాధానం కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు.

Optical Illusion (1)

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..