AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: బుర్రకు మరోసారి పదును పెట్టేయండిలా.. చూస్కోండి ఇక..

ఈ మధ్య కాలంలో ఆప్టికల్ ఇల్యూషన్స్ ఎంతో పాపులర్ అవుతున్నాయి. ఇల్యూషన్స్‌కి బాగా క్రేజ్ పెరిగింది. ఇందులో ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్‌ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. వీటిని ఆడుతో ఎంతో మంది ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఇల్యూషన్స్‌లో ఉండే చిక్కు ఏంటంటే.. సమాధానం మీ ముందే ఉన్నా కనిపెట్టడం చాలా కష్టం. కానీ తరచూ ఆడుతూ ఉంటే మాత్రం చాలా ఈజీగా..

Optical Illusion: బుర్రకు మరోసారి పదును పెట్టేయండిలా.. చూస్కోండి ఇక..
Optical Illusion
Chinni Enni
|

Updated on: Jun 13, 2024 | 6:28 PM

Share

ఈ మధ్య కాలంలో ఆప్టికల్ ఇల్యూషన్స్ ఎంతో పాపులర్ అవుతున్నాయి. ఇల్యూషన్స్‌కి బాగా క్రేజ్ పెరిగింది. ఇందులో ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్‌ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. వీటిని ఆడుతో ఎంతో మంది ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఇల్యూషన్స్‌లో ఉండే చిక్కు ఏంటంటే.. సమాధానం మీ ముందే ఉన్నా కనిపెట్టడం చాలా కష్టం. కానీ తరచూ ఆడుతూ ఉంటే మాత్రం చాలా ఈజీగా వీటిని సాల్వ్ చేయవచ్చు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడటం వల్ల లాభాలే కానీ నష్టాలు ఏమీ లేవు.

ఈ ఇల్యూషన్స్‌కి ఈ మధ్య బాగా డిమాండ్ పెరిగింది. ఎక్కడ చూసినా ఇవే ఎక్కువగా కనిపిస్తాయి. చాలా మంది వీటిని ఆడి ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్లలో కూడా వీటిని టైమ్‌ పాస్‌గా ఆడేందుకు పెడుతున్నారు. తాజాగా ఇప్పుడు మీ ముందు మరో ట్రెండింగ్ ఆప్టికల్ ఇల్యూషన్‌ని తీసుకొచ్చాను. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ ఫొటో చూస్తున్నారు కదా.. ఇందులో అన్నీ 68 నెంబర్స్ ఉన్నాయి. వీటి మధ్యలో సీక్రెట్ నెంబర్ 86 దాగి ఉంది. ఈ నెంబర్‌ని మీరు కేవలం 10 సెకన్లలో మాత్రమే కనిపెట్టాలి. అంటే ఎక్కువ సమయం తీసుకుంటే ఎవరైనా ఈజీగా చెప్పేయవచ్చు. కానీ తక్కువ సమయంలో కనిపెడితేనే కదా అసలు మాజా.

ఇలా తక్కువ సమయంలో సమాధానం కనిపెట్టడం మీ ఐ సెట్ లెవల్స్ సరిగ్గా ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే మీ బ్రెయిన్ కూడా బాగా యాక్టీవ్‌గా పని చేస్తుంది. వీటిని ఇలా ఆడుతూ ఉంటే మీ ఐక్యూ లెవల్స్ బాగా పెరుగుతాయి. వీటిని మీ పిల్లల చేత ఆడిస్తూ ఉంటే.. వారిలో బ్రెయిన్ బాగా డెవలప్ మెంట్ జరుగుతుంది. పిల్లలు యాక్టీవ్‌గా ఉంటారు. సరే కానీ ఇంతకీ సమాధానం కనిపెట్టారా? నెంబర్ ఎక్కడ ఉందో కనిపించిందా? అయితే ఈ కింద ఉన్న ఫొటో చూస్తే.. సమాధానం మీకు దొరుకుతుంది.

ఇవి కూడా చదవండి
Optical Illusion (1)

అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?