
కళ్ళు, మెదడును సవాలు చేసే ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ చిత్రాలలో కొన్ని మీ ఆలోచనా నైపుణ్యాలను పరీక్షిస్తే.. మరికొన్ని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. కొంతమంది ఈ పజిల్స్‌ను పరిష్కరించడానికి చాలా సమయం తీసుకుంటారు. ఎంత ప్రయత్నించినా సమాధానం కనుగొనలేరు. ఇప్పుడు ఇలాంటి ఓ పజిల్ వైరల్ అవుతోంది. పైన పేర్కొన్న చిత్రంలో ఒక జింక దాగి ఉంది. అది ఎక్కడుందో కనిపెట్టగలరా.?
ఇది చదవండి: మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా
ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని మీరు మొదటిసారి చూసినప్పుడు ఆశ్చర్యపోతారు. చుట్టూ ప్రశాంతమైన అడవి.. పొడవైన చెట్లను మీరు ఫోటోలో చూడవచ్చు. కానీ వాటి మధ్య ఓ జింక దాగి ఉంది. మీరు ఎంత ఈజీగా జంతువును కనిపెట్టగలరో.. అంత తెలివైనవారని అర్ధం.
మీరు ఎంత ప్రయత్నించినా, ఈ చిత్రంలో దాగి ఉన్న జంతువు కనిపించదు. మీరు ఈ చిత్రాన్ని నిశితంగా పరిశీలిస్తే.. మీకు జింక కనిపిస్తుంది. కళ్ళను మోసం చేసే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని మీరు కచ్చితంగా సాల్వ్ చేయడంలో కష్టపడతారు. లేట్ ఎందుకు ఓసారి ప్రయత్నించండి. లేదంటే.. కింద మీకోసం ఆన్సర్ ఇచ్చేస్తున్నాం.
Find the sweet lil deer
byu/teamemilygilmore inFindTheSniper
ఇది చదవండి: రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు