AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇంత కరువులో ఉన్నారేంట్రా.! పక్కన జనాలు ఉన్నా సోయిలేకుండా..

ఈ మధ్యకాలంలో ప్రేమికులు మితిమీరిపోతున్నారు. నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులు వైరల్ కావడానికో.. లేదా కావాలనో.. నలుగురు మధ్య చేసేస్తున్నారు. ఆ క్రమంలోనే తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. మరి ఆ వీడియో ఏంటో ఇప్పుడు ఈ స్టోరీ తెలుసుకుందామా..

Viral Video: ఇంత కరువులో ఉన్నారేంట్రా.! పక్కన జనాలు ఉన్నా సోయిలేకుండా..
Trending
Ravi Kiran
|

Updated on: Oct 13, 2025 | 1:00 PM

Share

ప్రేమ గుడ్డిది అనేది నిజమే. కానీ ప్రేమలో ఉన్నవారు మాత్రం కాస్త హద్దులు దాటేస్తున్నారు. అవునండీ.! కొంతమంది ప్రేమికులు బస్సులు, రైళ్లు, మెట్రోలు, పార్కులు మొదలైన బహిరంగ ప్రదేశాలలో ముద్దులాటలాడేస్తున్నారు. ఆ కంటెంట్‌తోనే తరచూ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నారు. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇందులో ఓ ప్రేమ జంట ఏం చేస్తుందో చూస్తే.. మీకు కూడా ఒళ్లు మండిపోవడం ఖాయం. ఈ ఘటన బెంగళూరులోని మల్లేశ్వరంలో జరిగింది. ఆ పార్క్ ఏంటి అన్నది మాత్రం తెలియదు.

ఇది చదవండి: రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ పార్క్‌లో ఇద్దరు లవర్స్ గాడమైన ప్రేమలో మునిగి తేలుతున్నారు. పక్కన జనాలు ఉన్నారని సోయి కూడా లేదు. ఇద్దరు కూడా ఒక బెంచ్ మీద కూర్చుని లోకం మర్చిపోయి మరీ రొమాన్స్ చేస్తూ అదర చుంబన ఇచ్చుకుంటున్నారు. కొంతమంది ప్రజలు ఆ పక్కన పార్క్‌లో నడుస్తున్నట్టు, పిల్లలు ఆడుకుంటున్నట్టు దృశ్యాలు చూడవచ్చు. మరి ఇలా జనాలు తిరుగుతున్న చోటు.. ఇలాంటి గలీజు పనులు చేయొచ్చా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో అక్కడున్న వారిలో ఒకరు రికార్డు చేయగా.. అది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చి పడ్డాయి. ‘వారిని అక్కడి నుండి బయటకు పంపించి ఓయోకు వెళ్లమని చెప్పాలి ‘ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘లవర్ వద్ద డబ్బు లేనట్లు ఉంది, అందుకే ఇలా చేస్తున్నారు’ అని ఇంకొకరు సైటైరికల్ కామెంట్ చేశారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ లుక్కేయండి.

ఇది చదవండి: మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా

View this post on Instagram

A post shared by Gj Kannada (@gjkannada)

Follow Us
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అంటూ ఆమెను నమ్మించాడు.. చివరకు
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అంటూ ఆమెను నమ్మించాడు.. చివరకు
సినిమా స్టైల్‌లో గోల్డ్ స్మగ్లింగ్.. మాస్టర్ ప్లాన్ బట్టబయలు!
సినిమా స్టైల్‌లో గోల్డ్ స్మగ్లింగ్.. మాస్టర్ ప్లాన్ బట్టబయలు!
జొన్నపిండితో కరకరలాడే మురుకులు.. ఆరోగ్యానికి కూడా రారాజు
జొన్నపిండితో కరకరలాడే మురుకులు.. ఆరోగ్యానికి కూడా రారాజు
పిల్లలకైనా.. పెద్దలకైనా సూపర్ ఫుడ్.. కుక్కర్‌లో నిమిషాల్లోనే
పిల్లలకైనా.. పెద్దలకైనా సూపర్ ఫుడ్.. కుక్కర్‌లో నిమిషాల్లోనే
Optical Illusion: ఈ అరటి కాయల మధ్యలో ఉన్న పామును చూశారా ??
Optical Illusion: ఈ అరటి కాయల మధ్యలో ఉన్న పామును చూశారా ??
ఇంట్లో శాలిగ్రామాన్ని ఎలా ఉంచుకోవాలి? పూజా నియమాలు, దిశ, మహిళలు..
ఇంట్లో శాలిగ్రామాన్ని ఎలా ఉంచుకోవాలి? పూజా నియమాలు, దిశ, మహిళలు..
తెలంగాణకు నమో భారత్ ర్యాపిడ్ రైలు..! ఈ రూట్లోనే ప్రయాణం..
తెలంగాణకు నమో భారత్ ర్యాపిడ్ రైలు..! ఈ రూట్లోనే ప్రయాణం..
అబ్బాయిలు ఈ సినిమా చూస్తే భయపడిపోవాల్సిందే..
అబ్బాయిలు ఈ సినిమా చూస్తే భయపడిపోవాల్సిందే..
మీ ఇంట్లో ఏసీ ఉందా..? జస్ట్ రూ.250తో ఇలా చేస్తే అమేజింగ్ అంతే..!
మీ ఇంట్లో ఏసీ ఉందా..? జస్ట్ రూ.250తో ఇలా చేస్తే అమేజింగ్ అంతే..!
60 ఏళ్ల తర్వాత కొండగట్టు ఆంజనేయస్వామి నిజరూప దర్శనం.. ఎప్పటివరకు
60 ఏళ్ల తర్వాత కొండగట్టు ఆంజనేయస్వామి నిజరూప దర్శనం.. ఎప్పటివరకు