Optical Illusion: మరో ట్రెండింగ్ ఆప్టికల్ ఇల్యూషన్.. 6 సెకన్లలో 6ని కనిపెట్టండి..
ఆప్టికల్ ఇల్యూషన్స్‌కి ప్రస్తుతం మంచి క్రేజ్ పెరిగింది. ఇందులో అనేక సరికొత్త ఆప్టికల్ ఇల్యూషన్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఇవే బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. చాలా మంది వీటిని ఆడుతూ ఎంతో ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. జవాబు మీ ముందే ఉన్నా.. కనిపెట్టడానికి మాత్రం చాలా సమయం..
ఆప్టికల్ ఇల్యూషన్స్‌కి ప్రస్తుతం మంచి క్రేజ్ పెరిగింది. ఇందులో అనేక సరికొత్త ఆప్టికల్ ఇల్యూషన్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఇవే బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. చాలా మంది వీటిని ఆడుతూ ఎంతో ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. జవాబు మీ ముందే ఉన్నా.. కనిపెట్టడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. కానీ తరచూ ఆడుతూ ఉంటే మాత్రం చాలా ఈజీగా మీరు ఈ ఇల్యూషన్స్‌ని చేస్ చేయవచ్చు. వీటిని ఆడటం వల్ల లాభాలే కానీ నష్టాలు ఏమాత్రం లేవు.
ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూషన్స్‌కి బాగా డిమాండ్ పెరిగింది. ఎక్కడ చూసినా ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతే కాకుండా వీటి గురించే చర్చ కూడా నడుస్తుంది. తాజాగా మరో ఆప్టికల్ ఇల్యూషన్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఆ ఆర్టికల్ ఇల్యూషనే మీ ముందుకు తీసుకొచ్చాం. పైన ఫొటో చూశారు కదా.. ఫోటోలో అన్నీ 9 నెంబర్స్ ఉన్నాయి. అవును.. ఇందులో ఏంటా అనుకుంటున్నార.. వీటి మధ్యలోనే 6 నెంబర్ దాగి ఉంది. మరి ఆ నెంబర్‌ని 6 సెకన్స్‌లో కనిపెట్టాలి. అదే టాస్క్. మరింకెందుకు లేట్ ఆ పనిలో ఉండండి.
సరిగ్గా గమనించారంటే.. ఈ నెంబర్ కనిపెట్టడం పెద్ద కష్టం ఏమీ కాదు. అయితే తక్కువ సమయంలో కనిపెడితే మాత్రం.. మీ ఐ పవర్ సూపర్ ఉన్నట్లు లెక్క. అలాగే మీ బ్రెయిన్ కూడా చాలా యాక్టీవ్‌గా ఉన్నట్టే. వీటిని ఆడటం వల్ల మీ ఐ క్యూ లెవల్స్ కూడా బాగా పెరుగుతాయి. సరే కానీ ఇంతకీ మీరు ఈ పజిల్ సాల్వ్ చేశారా? నెంబర్ ఎక్కడ ఉందో కనిపెట్టారా? ఎంత వెతికినా నెంబర్ కనిపించ లేదా? అయితే కింద ఉన్న ఈ ఫొటోపై చూడండి. సమాధానం మీకే దొరుకుతుంది.