Mukesh Ambani: ముకేశ్ అంబానీకి నచ్చిన పాట.. ఆయన నోటే వినండి.. దానికి అర్థమేంటో తెలుసుకోండి..

Mukesh Ambani: భారత్ లో పెట్రోల్ నుంచి టెలికాం వరకు, రిటైల్ వ్యాపారం నుంచి డిజిటల్ బిజినెస్ ల వరకు వ్యాపారాలు కలిగిన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఆయనకు నచ్చిన పాటేంటంటే..

Mukesh Ambani: ముకేశ్ అంబానీకి నచ్చిన పాట.. ఆయన నోటే వినండి.. దానికి అర్థమేంటో తెలుసుకోండి..
Mukesh Ambani
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 12, 2022 | 5:33 PM

Mukesh Ambani: భారత్ లో పెట్రోల్ నుంచి టెలికాం వరకు, రిటైల్ వ్యాపారం నుంచి డిజిటల్ బిజినెస్ ల వరకు వ్యాపారాలు కలిగిన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. వీటన్నిటినీ వెనుకుండి నడుపుతున్నది వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ. ఇప్పుడు.. 2013లో తన సతీమణితో సహా పాల్గొన్న ఓ ఇంటర్వూలో హోస్ట్ సిమి గరేవాల్ మీకు నచ్చిన పాట ఏమిటి అని అడిగింది. దానికి ఆయన ఎనభైలనాటి పాట’ హమ్ హోంగే కామ్యాబ్’ అనే పాటను ఉఠంకించారు. Rendezvous అనే సిరీస్ లో భాగంగా గరేవాల్ దేశంలోని టాప్ సెలబ్రిటీలను, పొలిటికల్ లీడర్లను, సినీ నటులను, స్టార్ ఆటగాళ్లను, వ్యాపారవేత్తలను ఇంటర్వూ చేశారు.

2013లో రిలయన్స్ సంస్థ డైరెక్టర్ ముకేశ్ అంబానీ, భార్య నీతు అంబానీలను ఇంటర్వూ చేస్తుండగా హిందీ పాట “Hum honge kamyaab…” పాటను అంబానీ పాడారు. దీనికి అర్థం ఏంటంటే.. మేము అధిగమిస్తాము అని అర్థమని కవి గిరిజా కుమార్ మథుర్ అన్నారు. అప్పుడు జరిగిన ఈ మదుర జ్ఞాపకాన్ని గరేవాల్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు.

ఇవీ చదవండి..

Rahul Bajaj: ప్రఖ్యాత వ్యాపార వేత్త.. పద్మ భూషన్ రాహుల్ బజాజ్ కన్నుమూత

Black hawk Chopper: గాల్లో చక్కర్లు కొట్టిన పైలెట్ రహిత ఛాపర్ .. వైరల్ వీడియో మీకోసం..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!