AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాలెంటైన్స్ డే ను సెలబ్రేట్ చేసుకున్న ఎలుకల జంట.. స్పెషల్ లంచ్‌ ఎంజాయ్‌ చేస్తున్న చిట్టి ప్రేమికులు

ప్రస్తుతం ఈ వీడియోకు వార్తలు రాసే సమయానికి 40 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియోను చూసిన యూజర్లు దీన్ని బెస్ట్ డిన్నర్ డేట్ అంటున్నారు.

వాలెంటైన్స్ డే ను సెలబ్రేట్ చేసుకున్న ఎలుకల జంట.. స్పెషల్ లంచ్‌ ఎంజాయ్‌ చేస్తున్న చిట్టి ప్రేమికులు
Rats Valentine Day
Jyothi Gadda
|

Updated on: Feb 16, 2023 | 10:15 AM

Share

ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా జంటలు తమ ప్రేమను చాటుకోవడం కనిపించింది. ప్రపంచంలోని ప్రతి మూలన ఉన్న ప్రేమికులు వాలెంటైన్స్‌ డేను ప్రత్యేకంగా జరుపుకున్నారు. అయితే, వాలెంటైన్స్ డేకి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇందులో రెండు ఎలుకల వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు ఎలుకలు వాలెంటైన్స్ డేని సెలబ్రేట్‌ చేసుకోవడం కనిపించింది. ఇది చూసిన ప్రేమికులు సైతం ఫిదా అవుతున్నారు. ఎలుకలు వాలెంటైన్స్ డేని ఇంత అద్భుతంగా జరుపుకుంటాయా అనుకుంటూ వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

వైరల్‌గా మారిన ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయబడింది. ఇది @ViralHog అనే ఖాతాతో ట్విట్టర్‌లో షేర్‌ చేయబడింది. ఈ వీడియోలో ఒక జంట రెస్టారెంట్ లోపల డైనింగ్ టేబుల్‌పై ఆహారం పెట్టుకుని తినడం కనిపిస్తుంది. ఇంతలో ఆ డైనింగ్ టేబుల్ కింద ఉన్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అందులో చిన్న డైనింగ్ టేబుల్ మీద ఎలుకలు కనిపిస్తున్నాయి. వీరి కోసం రెస్టారెంట్ సెటప్ సిద్ధం చేయబడింది.

ఇవి కూడా చదవండి

ఎలుకల కోసం ప్రత్యేకంగా చిన్న టేబుల్‌తో పాటు టిష్యూ పేపర్‌, చిన్న చిన్న ఆహార పాత్రలు సిద్ధం చేసినట్లు వీడియోలో చూడవచ్చు. దీనితో పాటు కొన్ని ఆహార పదార్థాలు కూడా పెట్టారు. వీటిని చూసి యూజర్లు కంగుతిన్నారు. ఈ కారణంగానే వినియోగదారులు సోషల్ మీడియాలో వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు వార్తలు రాసే సమయానికి 40 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియోను చూసిన యూజర్లు దీన్ని బెస్ట్ డిన్నర్ డేట్ అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో