AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: అయ్య బాబోయ్‌..! భారీ కొండచిలువతో స్విమ్మింగ్ పూల్ లో బాలుడు.. వీడియో వైరల్

మరింత ఆశ్చర్యకరమైన విషం ఏమిటంటే, ఒక పెద్ద కొండచిలువ బాలుడితో కలిసి ఈత కొట్టడం. ఈ పాము పసుపు రంగులో కనిపిస్తుంది. దాదాపు 15 అడుగుల కంటే ఎక్కువగానే పొడవు ఉంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వివిధ ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది.

Viral News: అయ్య బాబోయ్‌..! భారీ కొండచిలువతో స్విమ్మింగ్ పూల్ లో బాలుడు.. వీడియో వైరల్
Python Video
Jyothi Gadda
|

Updated on: Feb 16, 2023 | 7:40 AM

Share

సోషల్ మీడియా ప్రపంచం అంటనే వింతలు, విచిత్రాలు, ఎన్నో ఆశ్చర్యాలతో నిండిపోయింది. ఇక్కడ మనం ఊహించగల కొన్ని విషయాలను, మనం ఊహించలేని మరికొన్ని విషయాలను చూస్తాము. అదేవిధంగా ఇంటర్నెట్‌లో కనిపించే వీడియోలలోని అనేక విషయాలు కొన్నిసార్లు మిమ్మల్ని నవ్విస్తాయి, కొన్నిసార్లు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. కొన్నిసార్లు ఆశ్చర్యపరుస్తాయి. ఇంకొన్నిసార్లు షాక్‌కు గురిచేస్తాయి. ముఖ్యంగా జంతువుల వీడియోలకు ఇంటర్నెట్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అడవి జంతువుల వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. సోషల్ మీడియా ప్రపంచంలో జంతువులకు సంబంధించిన వివిధ వీడియోలు ప్రతిరోజూ షేర్ చేయబడతాయి. అయితే ఇప్పుడు వైరల్‌ అవుతున్న వీడియో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ వీడియో ఒక బుడ్డొడు, ఒక పెద్ద కొండచిలువ గురించి, ఇక్కడ ఒక పెద్ద కొండచిలువ ఒక అబ్బాయితో కలిసి ఈత కొడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ముందుగా మనం స్విమ్మింగ్ పూల్ ను చూస్తాం.. అక్కడ ఒక పెద్ద కొండచిలువ నీళ్లలో ఈదడం కనిపిస్తుంది. మరింత ఆశ్చర్యకరమైన విషం ఏమిటంటే, ఒక పెద్ద కొండచిలువ బాలుడితో కలిసి ఈత కొట్టడం. ఈ పాము పసుపు రంగులో కనిపిస్తుంది. దాదాపు 15 అడుగుల కంటే ఎక్కువగానే పొడవు ఉంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వివిధ ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది.

షాకింగ్ వైరల్ వీడియో Instagram పేజీ @coralfish12g లో షేర్ చేయబడింది. దీనికి వేల సంఖ్యలో వీక్షణలు, లైక్‌లు వచ్చాయి. దీంతో షాక్ తిన్న నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..
చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 టెక్నిక్స్‌ పాటించండి
చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 టెక్నిక్స్‌ పాటించండి
ఆకులు, కాయలు కాదు.. చికెన్ తినండి.. భూమిని కాపాడండి! వైరల్ బోర్డు
ఆకులు, కాయలు కాదు.. చికెన్ తినండి.. భూమిని కాపాడండి! వైరల్ బోర్డు
వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో మనోళ్లు
వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో మనోళ్లు
అయ్యయ్యో.. వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..?
అయ్యయ్యో.. వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..?
హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డులో 130 ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్ ఇదే
హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డులో 130 ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్ ఇదే
కాకినాడ భారతీయంలో మంత్రి లోకేష్, చాగంటి కోటేశ్వరరావు సందేశం!
కాకినాడ భారతీయంలో మంత్రి లోకేష్, చాగంటి కోటేశ్వరరావు సందేశం!
నిజమైన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా..
నిజమైన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా..
తల లేకపోయినా బతికేస్తాయి! బొద్దింకల గురించి ఈ ఆసక్తికర విషయాలు
తల లేకపోయినా బతికేస్తాయి! బొద్దింకల గురించి ఈ ఆసక్తికర విషయాలు
లక్ష్మీదేవి కటాక్షంతో ఈ రెండు రాశులవారి జీవితం మారబోతోంది
లక్ష్మీదేవి కటాక్షంతో ఈ రెండు రాశులవారి జీవితం మారబోతోంది