Viral Video: ఈడో సుప్పిని సుద్దపుసని.. లీవ్ లెటర్‌లో ఏం రాశాడో చూస్తే ఫ్యూజులౌట్ అంతే
నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు, క్రేజీ మీమ్స్ తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఈ మీమ్ మేకర్స్ చేసే ప్రతీ క్రియేటివ్ మీమ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ తమకు తెలియని క్వశ్చన్స్‌కి ఇచ్చిన క్రేజీ ఆన్సర్స్‌కి సంబంధించిన పేపర్స్ మీమ్స్‌గా వైరలవుతున్నాయి.
నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు, క్రేజీ మీమ్స్ తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఈ మీమ్ మేకర్స్ చేసే ప్రతీ క్రియేటివ్ మీమ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ తమకు తెలియని క్వశ్చన్స్‌కి ఇచ్చిన క్రేజీ ఆన్సర్స్‌కి సంబంధించిన పేపర్స్ మీమ్స్‌గా వైరలవుతున్నాయి. వాళ్లకు తెలియని జవాబులకు ఏదొక సినిమా స్టోరీలు.. అలాగే వచ్చీరాని ఇంగ్లీష్‌లో తెలిసి తెలియని ఆన్సర్స్ నింపేస్తుంటారు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో స్టూడెంట్ తనకు వచ్చీ రానీ ఇంగ్లీష్‌తో టీచర్‌కి లీవ్ లెటర్ రాశాడు.
ఇది చదవండి: మొబైల్ పట్టుకునే స్టైల్ బట్టి.. మీరు ఎలాంటివారో చెప్పొచ్చు.. ఎలాగో తెల్సా
తనకున్న ‘బద్దకాన్ని’ ఏదొక ప్రమాదకర వ్యాధిలా వచ్చీరాని ఇంగ్లీష్‌లో చెప్పడంతో పాటు.. ఇది తన క్లాస్‌మేట్స్‌కి సోకకూడదని.. కాలేజీకి రావట్లేదని పేర్కొంటాడు సదరు విద్యార్ధి. ఇక ఆ విద్యార్ధి పేరు రాహుల్ కాగా.. ఏదో ప్రేమలేఖ రాసినట్లు లాస్ట్‌లో లవింగ్లీ రాహుల్ అంటూ సిగ్నేచర్ చేస్తాడు. ఇక ఆ లీవ్ లెటర్ చూసి టీచర్ మైండ్ బ్లాంక్ కావడం ఖాయం. ఏదైతేనేం ప్రస్తుతం ఈ లీవ్ లెటర్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.
ఇది చదవండి: ఆ స్కూలంతా కుప్పలు తెప్పలుగా పాములే పాములు.. ధైర్యమున్నోడు కూడా దడుసుకోవాల్సిందే
View this post on Instagram
ఇది చదవండి: చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా.. గుండె ఆగినంత పనైంది
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి