Photo Puzzle: కిర్రాక్ పజిల్ అండీ బాబూ.! ఈ ఫోటోలో మరో నెంబర్ ఏంటో కనిపెట్టగలరా.. తోపులు మీరే

ఎప్పుడూ పని.. పని.. అని కొట్టుమిట్టాడే జనాలకు కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అంతటా ఫోటో పజిల్స్ తెగ ఫేమస్ అయిపోయాయి. ఇవి మనలోని ఆలోచనా శక్తిని పెంపొందించడమే కాదు.. మెదడుకు కూడా కాస్త మేత వేస్తాయి. సరికొత్తగా ఆలోచించేందుకు మెదడును సిద్దం చేస్తాయి.

Photo Puzzle: కిర్రాక్ పజిల్ అండీ బాబూ.! ఈ ఫోటోలో మరో నెంబర్ ఏంటో కనిపెట్టగలరా.. తోపులు మీరే
Photo Puzzle
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 14, 2024 | 1:30 PM

ఎప్పుడూ పని.. పని.. అని కొట్టుమిట్టాడే జనాలకు కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అంతటా ఫోటో పజిల్స్ తెగ ఫేమస్ అయిపోయాయి. ఇవి మనలోని ఆలోచనా శక్తిని పెంపొందించడమే కాదు.. మెదడుకు కూడా కాస్త మేత వేస్తాయి. సరికొత్తగా ఆలోచించేందుకు మెదడును సిద్దం చేస్తాయి. ఫోటో పజిల్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. ‘ఫైండ్ ది అబ్జెక్ట్’, ‘నెంబర్ పజిల్’, ‘ఆప్టికల్ ఇల్యూషన్’.. ఇలా మీ మెదడు సామర్ధ్యాన్ని పరీక్ష పెడుతాయి.

ఇది చదవండి: నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా

ఇవి కూడా చదవండి

ఇక ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేసే చాలామంది.. ఇవి దొరికితే చాలు ఓ పట్టు పట్టకుండా వదిలిపెట్టరు. మరి మీరు కూడా ఆ టైప్ అయితే.. మీకోసం ఓ మాంచి పజిల్ తీసుకోచ్చేశాం. వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఓ నెంబర్ దాగుంది. మీకు అక్కడ కనిపించేది ‘9’ అంకె మాత్రమే. కానీ అందులో ‘6’ కూడా దాగుంది. దాన్ని కనిపెట్టడమే మీ టాస్క్. కేవలం 10 సెకన్లలో మీరు ఆ అంకెను కనిపెట్టాలి. కొంచెం నిశితంగా పరిశీలిస్తే మీరు ఈ పజిల్ సాల్వ్ చేసేయొచ్చు. పైపైన చూస్తే మాత్రం మీకు ఆన్సర్ కనిపెట్టలేరు. మరి లేట్ ఎందుకు ఓసారి ప్రయత్నించండి. ఒకవేళ ఎంతవెతికినా మీకు సమాధానం దొరకపోతే కింద ఇచ్చిన ఫోటో చూసేయండి.

ఇది చదవండి: ఆషాడంలో భార్యాభర్తలు కలిస్తే ఏమవుతుందో తెల్సా.? ఎందుకు కలిసి ఉండకూడదంటే

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.