Viral Video: ఇన్ని పండ్లు ఒకే చోట‌.. పండుగే పండుగ.. ఏనుగు ఎంజాయ్ చేస్తూ ఎలా తినిందో చూడండి

ఇంట‌ర్నెట్‌లో రోజూ జంతువుల‌కు సంబంధించిన ర‌క‌ర‌కాల వీడియోలు స‌ర్కులేట్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మ‌న‌సుకు హాయి గొల్పితే..

Viral Video: ఇన్ని పండ్లు ఒకే చోట‌..  పండుగే పండుగ.. ఏనుగు ఎంజాయ్ చేస్తూ ఎలా తినిందో చూడండి
Elephant Eating Fruites
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 12, 2021 | 3:25 PM

ఇంట‌ర్నెట్‌లో రోజూ జంతువుల‌కు సంబంధించిన ర‌క‌ర‌కాల వీడియోలు స‌ర్కులేట్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మ‌న‌సుకు హాయి గొల్పితే.. మ‌రికొన్ని గ‌గుర్పాటుకు గురిచేస్తాయి. తాజాగా వైర‌ల్ అవుతున్న ఓ ఏనుగు ఆహారం తీసుకుంటున్న వీడియో నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఆక‌ర్షిస్తుంది. ఏనుగుకు పండ్లు అంటే చాలా ఇష్టమ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అలాంటి ర‌క‌ర‌కాల పండ్లు ఒకేచోట క‌నిపిస్తే.. ఇక పండుగే క‌దా. కొన్ని రకాల పండ్లను ‘బబుల్స్’​ అనే ఈ ఆఫ్రికన్ గజము ఆస్వాదిస్తూ ఆరగించడం చూసి ఇన్​స్టాగ్రామ్​ యూజర్లు వావ్​ అంటున్నారు. ఏనుగులంటే ఇష్టపడేవారు ఈ క్యూట్​ వీడియోను ఇంటర్నెట్​లో లైక్స్, షేర్స్, కామెంట్ల‌తో హెరెత్తిస్తున్నారు. నిజానికి బబుల్స్​ ఒక అనాథ ఏనుగు. 30 ఏళ్లుగా డా.భగవాన్​ అనే వ్యక్తి దాని యోగ‌క్షేమాలు చూస్తున్నారు. ఏనుగు తొండం నేరుగా మెదడుకు అనుసంధానమై ఉంటుందని, కేవలం దాని స్పర్శతో అతిచిన్న వస్తువులు ఏవి అనే విషయాన్ని గుర్తిస్తాయని ఆయన వివరించారు. స‌ద‌రు వీడియోలో చిన్న పండ్లను ఏనుగు తొలుత తినడం విశేషం. ఇంకెందుకు ఆలస్యం స‌ద‌రు వీడియోపై మీరూ ఓ లుక్కెయ్యండి.

Also Read: బ్లాక్ ఫంగ‌స్‌ చికిత్సకు రూ.కోటిన్నర ఖర్చు అయ్యింది.. అయినా కూడా

‘పిడుగు’పాటును ఎప్పుడైనా చూశారా..? లేకపోతే ఈ వీడియో చూడండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?