Viral Video: అయ్యో.! మొసళ్లకు చిక్కిన బాతు.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. షాకింగ్ వీడియో.!

మొసలి ఉడుంపట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీటిలో ఉన్నప్పుడు ఎంతటి జంతువు అయినా కూడా దాని ముందు బలాదూరే..

Viral Video: అయ్యో.! మొసళ్లకు చిక్కిన బాతు.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. షాకింగ్ వీడియో.!
Duck
Follow us
Ravi Kiran

|

Updated on: May 26, 2021 | 1:00 PM

మొసలి ఉడుంపట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీటిలో ఉన్నప్పుడు ఎంతటి జంతువు అయినా కూడా దాని ముందు బలాదూరే. ఏ జంతువు వచ్చినా కూడా దానికి ఆహారంగా మారిపోవాల్సిందే. అలాంటి మొసలి నోటికి చిక్కకుండా ఓ బాతు చాకచక్యంగా తప్పించుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ నది ఒడ్డున లెక్కలేనన్ని మొసళ్లు చక్కగా సేద తీరుతున్నాయి. అటుగా వచ్చిన బాతు.. వాటిని దాటుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. అయితే అదును చూసుకుని ఆ మొసళ్లు బాతుపై దాడికి దిగుతాయి. కానీ ఏమాత్రం ప్రయోజనం ఉండదు. బాతు సురక్షితంగా వాటిని తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘బాతు భలే తప్పించుకుంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే ఈ వీడియో దాదాపుగా లక్ష వ్యూస్ సంపాదించుకోవడం విశేషం.

Also Read:

చిరుత, పైథాన్ మధ్య భీకర పోరు.. గగుర్పొడిచే వైరల్ వీడియో.. విజేత ఎవరో తెలుసా.!

మందు గ్లాస్‌తో మతిపొగొట్టిన బుడ్డొడు… నెటిజన్లు ఫిదా.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!

పెళ్లికి ముందు ఆ నటితో విరాట్ కోహ్లీ ఎఫైర్.. ఆమె ఎవరంటే.!

వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? అయితే డేంజరే.! ఏవి పెట్టాలో తెలుసుకోండి.!

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?