Viral Video: ఆంటీనా మాజాకా! వారెవ్వా ఏమి డ్యాన్సు.. అచ్చం నాగినిలా మారింది బాసూ..
పెళ్లిళ్లలో చిన్నా, పెద్ద తేడా లేకుండా డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక పెళ్లి బారాత్లో స్నేహితులు.. బంధువులు
పెళ్లిళ్లలో చిన్నా, పెద్ద తేడా లేకుండా డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక పెళ్లి బారాత్లో స్నేహితులు.. బంధువులు చేసే అల్లరి గురించి తెలిసిందే. ఇంకా ఆల్కహాల్ తాగేసి కొందరు వ్యక్తులు చేసే డ్యాన్స్ చూస్తే పడి పడి నవ్వాల్సిందే. కానీ అబ్బాయిలు కాకుండా.. పెళ్లి వేడుకలో ఆంటీస్ తాగేసి చిందులేయ్యడం చూశారా ?. నిజమే.. ఓ మహిళ చేతిలో ఆల్కహాల్ బాటిల్ పట్టుకుని… స్టేజీపై నాగిని డ్యాన్స్ చేసింది. చేతిలో బాటిల్.. 1985లో వచ్చిన కాలా సూరజ్ చిత్రంలోని దో ఘూంట్ పిలా దే సకియా పాటకు ఫోర్ మొత్తం తిరుగుతూ డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.
ఆ వీడియోలో.. ఓ మహిళ చేతిలో ఆల్కాహాల్ బాటిల్ పట్టుకుని వేదికపై అటు ఇటు పోర్లుతూ నాగిని డ్యాన్స్ చేసింది. అంతేకాకుండా.. అక్కడే ఉన్న మరో మహిళను సైతం డ్యాన్స్ చేయాలంటూ కోరింది. ఆయితే మరో మహిళ వచ్చి ఆమెను ఆపేందుకు ట్రై చేసినా ఫలితం లేకుండా పోయింది. నేలపై పోర్లుతూ నాగిని స్టెప్పులేసింది. మందు తాగుతూ స్టేజీ మొత్తం తిరుగుతూ… పోర్లుతూ డ్యాన్స్ చేసింది. అక్కడే ఉన్న వ్యక్తులు సదరు మహిళ డ్యాన్స్ చేయడాన్ని తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Samantha: నా మౌనాన్ని బలహీనత అనుకోవద్దు.. వైరలవుతున్న సమంత లేటేస్ట్ ట్వీట్..
Allu Arjun: పుష్పరాజ్ పై పొగడ్తలు కురిపించిన కేజీఎఫ్ 2 బ్యూటీ.. నేను మీ వీరాభీమానినంటూ..
Health Tips: వేసవిలో వీటిని రాత్రంతా నానబెట్టి తింటే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.. అవెంటో తెలుసా..