AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మూడ్ ఆఫ్‌లో ఉన్నారా? ఈ వీడియోను చూస్తే కడుపుబ్బా నవ్వేస్తారు..!

Viral VIdeo: పిల్లి, కుక్క వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగానే పిల్లు కనిపిస్తే.. కుక్క దాన్ని వేటాడుతుంది.

Viral Video: మూడ్ ఆఫ్‌లో ఉన్నారా? ఈ వీడియోను చూస్తే కడుపుబ్బా నవ్వేస్తారు..!
Dog Vs Cat
Shiva Prajapati
|

Updated on: Jul 19, 2022 | 7:54 AM

Share

Viral VIdeo: పిల్లి, కుక్క వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగానే పిల్లు కనిపిస్తే.. కుక్క దాన్ని వేటాడుతుంది. చంపుకుని తినేస్తుంది. అయితే, పెంపుడు జంతువులు అలా ఉండవు. ఒకే ఇంట్లో పిల్లి, కుక్క రెండూ స్నేహ జీవితాన్ని గడుపుతాయి. ప్రశాంతంగా ఆడుతూ పాడుతూ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు అల్లరి చేస్తూ రచ్చ చేస్తుంటాయి. కొట్టుకుంటూ నానా హంగామా చేస్తాయి. ఈ దృశ్యాలు చూడటానికి చాలా ఫన్నీగా ఉంటాయి. తాజాగా అలాంటి ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తనను పదే పదే డిస్ట్రబ్ చేస్తున్న కుక్కను లాగిపెట్టి కొట్టింది పిల్లి. ఆ దెబ్బకు బిత్తర పోయిన కుక్క.. పిచ్చి పట్టిన దానిలా అటూ ఇటూ తిరుగుతూ హంగామా చేసింది. తెలుగు సినీ నటుడు రాజశేఖర్ నటించిన ఓ సినిమాలో ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగ అన్నట్లు.. ఆ కుక్క క్షణ కాలంలోనే అటూ ఇటూ తిరుగుతూ హంగామా చేసింది. కుక్క ప్రవర్తనను చూసి పిల్లి సైతం టెన్షన్ పడింది. కుక్కకు ఏమైందో అర్థం కాక.. అటూ ఇటూ చూసింది. ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయి.. నెటిజన్లకు ఫుల్ ఫన్‌ను ఇస్తోంది. మరెందుకు ఆలస్యం ఈ వీడియోను చూసి హాయిగా నవ్వుకోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
15 ఏళ్లకే అంతా కుళ్లుకునేలా చేశావ్: వైభవ్‌ను హెచ్చరించిన దిగ్గజం
15 ఏళ్లకే అంతా కుళ్లుకునేలా చేశావ్: వైభవ్‌ను హెచ్చరించిన దిగ్గజం
జెర్రిపోతు పాముకు తాచుపాము విషం పనిచేయదా?
జెర్రిపోతు పాముకు తాచుపాము విషం పనిచేయదా?
ఆసియా రిలేస్‌లో భారత్‌కు స్వర్ణం.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
ఆసియా రిలేస్‌లో భారత్‌కు స్వర్ణం.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
పౌరసత్వానికి ప్రూఫ్‌గా పాస్‌పోర్ట్ ఉపయోగపడదా..? కేంద్రం క్లారిటీ
పౌరసత్వానికి ప్రూఫ్‌గా పాస్‌పోర్ట్ ఉపయోగపడదా..? కేంద్రం క్లారిటీ
టీ20 వరల్డ్ కప్ వేళ పాక్ జట్టులో రచ్చ రచ్చ
టీ20 వరల్డ్ కప్ వేళ పాక్ జట్టులో రచ్చ రచ్చ
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు